joint
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, గెణుపు, గెణుపులుగా తేగ నరుకుట. విశేషణం, సముదాయమైన, సమష్టియైన, ఉమ్మడిగావుండే.
- a joint concernపొత్తుగావుండే వ్యాపారము.
- joint stock పొత్తుగావుండే రూకలు.
- joint consent ఏకసమ్మతి.
- they made a joint attack upon the అందరు వొకటిగా నామీద పడ్డారు.
- joint heirs తన తోటి పాటిపాలికాపులు, సరిపాలివాండ్లు, భాగినః A+.
- (See fellow heirs) In Rom.VIII. 17. ఖ్రిష్టేనసహాధికారిణశ్చ A+.
నామవాచకం, s, కీలు, గణుపు.
- the joints of the back bone వేన్నుపూసలు.
- the joint of the hip తొంటి సడుగులు.
- a joint of meat or mutton ఒక అవయవము, అనగా వొక భుజము, వొక తొడ మొదలైనవి.
- he bought the sheep for a rupee and by selling the joints separately he gained two rupees ఒక రూపాయకు వేటనుకొని తుండించి అమ్మినందున రెండు రూపాయీలు వచ్చినవి.
- his wrist was out of joint వాడి మణికట్టు తొలిగినది.
- this business is all out of joint ఈ పని తారుమారు అయిపోయినది, గందరగోళముగా వున్నది.
- the times are out of joint ఇది విపరీత కాలముగా వున్నది.
- or knot in wood ముడి, బుడిపి.
నామవాచకం, s, (add,) joint in carpentry అతుకు.
- the joints of thechair are loose ఆ కురిచీ అతుకులు వదిలినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).