Jump to content

వణ్‌పురుడోత్తం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
వణ్‌పురుడోత్తం
వణ్‌పురుడోత్తం is located in Tamil Nadu
వణ్‌పురుడోత్తం
వణ్‌పురుడోత్తం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పురుషోత్తమన్
ప్రధాన దేవత:పురుషోత్తమ నాయకి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:క్షీరాబ్ది పుష్కరిణి
విమానం:సంజీవిగ్రహ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:ఉపమన్యువునకు

వణ్‌పురుడోత్తం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

మీనమాసం చిత్తా నక్షత్రం తీర్థోత్సవము. మణవాళ మహామునుల మంగళాశాసనం.

సాహిత్యం

[మార్చు]

శ్లో. సేవ్య శ్శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ది తీర్థాంచితే
   నాయక్యా పురుషోత్తమాహ్వయయుజా ప్రాగాస్య సంస్థానగమ్‌|
   సంజీవిగ్రహ దేవయాన విలసద్రూపోసమన్యు:ప్రియం
   శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌||

గర్భగుడిపై ఉన్న మందిర చిత్రం

పాశురాలు

[మార్చు]

పా. కమ్బమాకడలడై త్తిలజ్గైక్కుమన్ కదిర్ ముడియవై పత్తుమ్‌
    అమ్బినాలఱత్తు;అరశవన్ తమ్బిక్కళిత్తవ నుఱైకోయిల్
    శెమ్బలానిరై శెణ్ముగమ్‌ మాతవి శూతకమ్‌ వాழைగళ్ శూழ
    వమ్బులామ్‌ కముగోజ్గియ నాజ్గూర్ వణ్పురుడోత్తమమే.
            తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-2-1

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ కీర్తించిన వారు భంగిమ విమానం ప్రత్యక్షం
పురుషోత్తమన్ పురుషోత్తమ నాయకి క్షీరాబ్ది పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ సంజీవిగ్రహ విమానము ఉపమన్యువునకు

చేరే మార్గం

[మార్చు]

"మణిమాడక్కోయిల్, అరిమేయ విణ్ణగరం,తిరుత్తైట్రియం బలం, వణ్ పురుడోత్తమ్‌" ఈ నాలుగు దివ్య దేశములు ఒకే మార్గములో కలవు

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]