కరంబనూర్
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కరంబనూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°29′N 78°25′E / 10.49°N 78.41°E |
పేరు | |
తమిళం: | తమిళనాడు |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | కరంబనూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | పురుషోత్తమ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | పూర్వాదేవి తాయార్ |
ఉత్సవ దైవం: | పురుషోత్తమ పెరుమాళ్ |
ఉత్సవ దేవత: | పూర్వాదేవి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కదంబ తీర్థము |
విమానం: | ఉద్యోగ విమానము |
కవులు: | తిరుమంగైయాళ్వార్ |
ప్రత్యక్షం: | సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు తిరుమంగైయాళ్వార్లకు |
కరంబనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషం
[మార్చు]ఈ సన్నిధిలో శివాలయము, బ్రహ్మకు ఆలయమును ఉన్నాయి. సన్నిధిలో పురాతనమైన అరటి చెట్లు ఉన్నాయి.
మార్గం
[మార్చు]శ్రీరంగమునకు ఉత్తరమున 2 కి.మీ.దూరమున గలదు. శ్రీరంగము నుండి తిరుచ్చి నుండి బస్ సౌకర్యము గలవు. శ్రీ రంగము నందుండియే సేవింప వలెను.
సాహిత్యం
[మార్చు]శ్లోకం
[మార్చు]శ్లోకము : రంభా వృక్షయుతే కదంబనగరే కాదంబ తీర్థాంచితే
పూర్వాఖ్యాప్రియయా భుజంజశయనో హ్యుద్యోగవైమానగ ః
ధ్యాత శ్శ్రీస్సనకాది యోగి కలిజిత్ కాదంబ వస్వాదిభి ః
ప్రాగాస్య ః పురుషోత్తమో విజయతే కీర్త్యః కలిద్వేషిణిః
పాశురం
[మార్చు] పేరానై కుఱుబ్గుడి యెమ్బెరుమానై ; తిరుత్తణ్గా
లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలజ్గు
కారార్ తిణ్ కడలేழுమ్ మలై యేழிవ్వులగే ழுణ్డుమ్
ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే
తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 5-6-2
వివరం
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | స్థల వృక్షము | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|---|
పురుషోత్తమ పెరుమాళ్ | పూర్వాదేవి తాయార్ | కదంబ తీర్థము | తూర్పు ముఖము | భుజంగ శయనము | అరటిచెట్టు | తిరుమంగైయాళ్వార్ | ఉద్యోగ విమానము | సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు తిరుమంగైయాళ్వార్లకు |