Jump to content

రాజబాబు నటించిన తెలుగు సినిమాల జాబితా

వికీపీడియా నుండి

ప్రముఖ హాస్యనటుడు రాజబాబు నటించిన సినిమాల పాక్షిక జాబితా:

సంవత్సరము సినిమాపేరు పాత్ర దర్శకుడు ఇతర నటులు
1960 సమాజం అడ్డాల నారాయణరావు జగ్గయ్య, గిరిజ, రేలంగి, రాజసులోచన
1961 కొరడా వీరుడు కె.ఎస్.ఆర్.దాస్ రామకృష్ణ, కృష్ణకుమారి
1961 చిన్నన్న శపధం కె.ఎస్.ఆర్.దాస్ జ్యోతిలక్ష్మి
1961 జేబు దొంగ జంబు జ్యోతిలక్ష్మి
1961 తండ్రులు కొడుకులు కె.హేమాంబరధరరావు జగ్గయ్య, బి.సరోజాదేవి, జమున
1961 శాంత మానాపురం అప్పారావు రామకృష్ణ, కృష్ణకుమారి
1962 అప్పగింతలు వి.మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన
1962 కులగోత్రాలు కె.ప్రత్యగాత్మ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి
1962 చిట్టి తమ్ముడు కె. బి. తిలక్ కాంతారావు, రాజసులోచన, దేవిక
1962 భీష్మ బి.ఎ.సుబ్బారావు ఎన్.టి.రామారావు, కాంతారావు, అంజలీదేవి
1962 స్వర్ణగౌరి వై.ఆర్.స్వామి
1963 కానిస్టేబుల్ కూతురు తాపీ చాణక్య కాంతారావు, కృష్ణకుమారి, గుమ్మడి
1963 బందిపోటు బి.విఠలాచార్య ఎన్.టి.రామారావు, రేలంగి, గుమ్మడి
1963 సోమవార వ్రత మహాత్మ్యం ఆర్.ఎం.కృష్ణస్వామి కాంతారావు, దేవిక, పి. సూరిబాబు
1964 మంచి మనిషి కె.ప్రత్యగాత్మ ఎన్.టి.ఆర్, జమున, జగ్గయ్య, గీతాంజలి
1965 అంతస్తులు వి. మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి
1965 ఆకాశరామన్న జి.విశ్వనాథం కాంతారావు, కృష్ణకుమారి, రామకృష్ణ
1965 చంద్రహాస బి.ఎస్.రంగా హరనాథ్, కృష్ణకుమారి, గుమ్మడి
1965 దేవత వరహాలు పగటికలలో పీ.ఏ కె.హేమాంబరధరరావు ఎన్.టి.ఆర్, సావిత్రి, జగ్గయ్య
1965 ప్రచండ భైరవి సి.యస్.రావు
1965 సతీ సక్కుబాయి వేదాంతం రాఘవయ్య అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి
1965 సత్య హరిశ్చంద్ర కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్, ఎస్.వరలక్ష్మి, నాగయ్య
1965 సంగీత లక్ష్మి గిడుతూరి సూర్యం ఎన్.టి.ఆర్, జమున, ఎస్.వి.రంగారావు
1966 గూఢచారి 116 ఎం.మల్లికార్జునరావు కృష్ణ, శోభన్ బాబు, ముక్కామల
1966 నవరాత్రి తాతినేని రామారావు ఎ.ఎన్.ఆర్., సావిత్రి, చలం
1966 పరమానందయ్య శిష్యులకథ ఫణి (శిష్యుడు) సి.పుల్లయ్య నాగయ్య, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సారథి
1966 భూలోకంలో యమలోకం జి.విశ్వనాధం కాంతారావు, రాజశ్రీ, రాజనాల
1967 ఉపాయంలో అపాయం టి.కృష్ణ కృష్ణ, విజయనిర్మల, జమున
1967 ఉమ్మడి కుటుంబం ఎన్.టి.ఆర్ ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, సావిత్రి
1967 పిన్ని బి.ఎ.సుబ్బారావు దేవిక, కాంతారావు
1967 బ్రహ్మచారి తాతినేని రామారావు ఎ.ఎన్.ఆర్., జయలలిత, నాగభూషణం
1967 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కె.హేమాంబరధరరావు పద్మనాభం, గీతాంజలి, రాజనాల
1967 సాక్షి బాపు కృష్ణ, విజయనిర్మల, సాక్షి రంగారావు
1968 అత్తగారు కొత్తకోడలు అక్కినేని సంజీవి కృష్ణ, విజయనిర్మల, సూర్యకాంతం
1968 బంగారు పిచిక బాపు చంద్రమోహన్
1968 బంగారు సంకెళ్ళు గుత్తా రామినీడు హరనాధ్, జమున, జి.వర
1968 బందిపోటు దొంగలు కె.ఎస్.ప్రకాశరావు ఎ.ఎన్.ఆర్, జమున, గుమ్మడి
1968 సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎమ్.కృష్ణన్ కృష్ణ, విజయనిర్మల, జ్యోతిలక్ష్మి
1969 ఏకవీర భట్టు చిత్తజల్లు శ్రీనివాసరావు ఎన్.టి.ఆర్, కాంతారావు, జమున
1969 గండికోట రహస్యం బి.విఠలాచార్య ఎన్.టి.ఆర్, జయలలిత, రాజనాల
1969 జరిగిన కథ కె. బాబురావు కృష్ణ, కాంచన, జగ్గయ్య
1969 టక్కరి దొంగ చక్కని చుక్క కె.ఎస్.ఆర్. దాస్ కృష్ణ, విజయనిర్మల
1969 ధర్మపత్ని బి.ఎ.సుబ్బారావు దేవిక, జగ్గయ్య, హరనాథ్
1969 పెళ్ళి సంబంధం బి.ఎ.సుబ్బారావు దేవిక, జగ్గయ్య, హరనాథ్
1969 బందిపోటు భీమన్న ఎం. మల్లికార్జునరావు ఎస్.వి.రంగారావు, కృష్ణ, విజయనిర్మల, చంద్రమోహన్
1969 మహాబలుడు రవికాంత్ కృష్ణ, వాణిశ్రీ
1969 మాతృ దేవత సావిత్రి ఎన్.టి.ఆర్, సావిత్రి, శోభన్ బాబు, చంద్రకళ
1969 లవ్ ఇన్ ఆంధ్రా రవి కృష్ణ, విజయనిర్మల, రాజనాల,
1969 విచిత్ర కుటుంబం కె.ఎస్.ప్రకాశరావు ఎన్.టి.ఆర్, కృష్ణ, సావిత్రి, శోభన్ బాబు
1969 శభాష్ సత్యం జి.విశ్వనాధం కృష్ణ, రాజశ్రీ, సత్యనారాయణ
1970 అఖండుడు వి.రామచంద్రారావు కృష్ణ, భారతి, ప్రభాకరరెడ్డి
1970 అల్లుడే మేనల్లుడు సుందర వదనం పి.పుల్లయ్య కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు
1970 ఆడజన్మ ఐ.ఎస్.మూర్తి జమున, హరనాధ్, నాగభూషణం
1970 ఆలీబాబా 40 దొంగలు బి.విఠలాచార్య ఎన్.టి.ఆర్., జయలలిత, నాగభూషణం
1970 ఇద్దరు అమ్మాయిలు పుట్టణ్ణ కనగాళ్ ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, శోభన్ బాబు, ఎస్.వి.రంగారావు
1970 రౌడీరాణి కె.ఎస్.ఆర్.దాస్ విజయలలిత, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి
1970 తాళిబొట్టు టి.మాధవరావు కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు
1970 పచ్చని సంసారం లక్ష్మీదీపక్ కృష్ణ, వాణిశ్రీ, గుమ్మడి
1970 పెళ్లి కూతురు వి. రామచంద్రరావు కృష్ణ, షావుకారు జానకి, రేలంగి
1970 మళ్ళీ పెళ్ళి సి.ఎస్.రావు కృష్ణ, విజయనిర్మల, విజయలలిత
1971 అందం కోసం పందెం దామచర్ల శేషగిరిరావు కాంతారావు, కాంచన, భారతి,
1971 అందరికీ మొనగాడు ఎం.మల్లికార్జునరావు కృష్ణ, భారతి, ముక్కామల
1971 అత్తలు కోడళ్లు పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ, వాణిశ్రీ, సూర్యకాంతం
1971 అనూరాధ పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ, విజయనిర్మల, ఎస్.వి.రంగారావు
1971 కత్తికి కంకణం కె.ఎస్.ఆర్.దాస్ కాంతారావు, రామకృష్ణ, రాజనాల, విజయలలిత
1971 కథానాయకురాలు గిడుతూరి సూర్యం శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం
1971 చలాకీ రాణి కిలాడీ రాజా విజయ్ కృష్ణ, విజయలలిత, అంజలీదేవి
1971 జగత్ జెంత్రీలు లక్ష్మీదీపక్ శోభన్ బాబు, వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు
1971 జేమ్స్ బాండ్ 777 కె.ఎస్.ఆర్.దాస్ కృష్ణ, విజయలలిత, సత్యనారాయణ
1971 తాసిల్దారుగారి అమ్మాయి కె.ఎస్.ప్రకాశరావు శోభన్ బాబు, జమున, చంద్రకళ
1971 నమ్మకద్రోహులు కె.వి.ఎస్.కుటుంబరావు కృష్ణ, చంద్రకళ, త్యాగరాజు
1971 నిండు దంపతులు కె.విశ్వనాధ్ ఎన్.టి.ఆర్., సావిత్రి, విజయనిర్మల
1971 పట్టుకుంటే లక్ష బి.హరినారాయణ కృష్ణ, నాగభూషణం, విజయలలిత
1971 ప్రేమజీవులు కె.ఎస్.ఆర్.దాస్ కాంతారావు, కృష్ణ, రాజశ్రీ
1971 ప్రేమనగర్ కె.ఎస్.ప్రకాశరావు ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, గుమ్మడి, సత్యనారాయణ
1971 బొమ్మా బొరుసా అప్పుల అప్పారావు కె. బాలచందర్ చంద్రమోహన్, ఎస్.వరలక్ష్మి, రామకృష్ణ, చలం
1971 రామాలయం (సినిమా) కె.బాబూరావు జగ్గయ్య, శోభన్ బాబు, జమున
1971 వింత సంసారం సావిత్రి జగ్గయ్య, సావిత్రి, నాగయ్య
1972 అత్తను దిద్దిన కోడలు బి.ఎస్.నారాయణ హరనాథ్, జమున
1972 అమ్మమాట వి.రామచంద్రరావు శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం
1972 ఇన్స్‌పెక్టర్ భార్య పి.వి.సత్యనారాయణ కృష్ణంరాజు, కృష్ణ, చంద్రకళ
1972 ఇల్లు ఇల్లాలు పి.సి.రెడ్డి కృష్ణ, వాణిశ్రీ, కృష్ణంరాజు, రమాప్రభ
1972 కన్నతల్లి టి. మాధవరావు శోభన్ బాబు, సావిత్రి, చంద్రకళ
1972 పాపం పసివాడు వి.రామచంద్రరావు ఎస్.వి.రంగారావు, దేవిక, నగష్
1972 బడిపంతులు పి.సి.రెడ్డి ఎన్.టి.ఆర్, అంజలీదేవి, శ్రీదేవి
1972 మాతృ మూర్తి మానాపురం అప్పారావు అంజలీదేవి, హరనాధ్, బి.సరోజాదేవి
1972 మేన కోడలు వెంకట్ బి.ఎస్.నారాయణ కృష్ణ, జమున, గుమ్మడి
1972 విచిత్రబంధం ఆదుర్తి సుబ్బారావు ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు
1973 అందాల రాముడు అప్పుల అప్పారావు బాపు ఎ.ఎన్.ఆర్, లత, అల్లు రామలింగయ్య
1973 ఒక నారి – వంద తుపాకులు అవతారం కె.వి.ఎస్.కుటుంబరావు విజయలలిత, రాజనాల, త్యాగరాజు
1973 గాంధీ పుట్టిన దేశం లక్ష్మీదీపక్ కృష్ణంరాజు, ప్రమీల, ప్రభాకరరెడ్డి
1973 డాక్టర్ బాబు టి.లెనిన్ బాబు శోభన్ బాబు, జయలలిత, టి.చలపతిరావు
1973 తాతా మనవడు గిరి (మనవడు) దాసరి నారాయణరావు ఎస్.వి.రంగారావు, అంజలీదేవి, విజయనిర్మల
1973 పల్లెటూరి బావ కె.ప్రత్యగాత్మ ఎ.ఎన్.ఆర్, లక్ష్మి, నాగభూషణం, రమాప్రభ
1973 పుట్టినిల్లు - మెట్టినిల్లు ఎస్ పట్టు శోభన్ బాబు, లక్ష్మి, కృష్ణ
1973 బంగారు బాబు వి.బి.రాజేంద్రప్రసాద్ ఎ.ఎన్.ఆర్., వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు
1973 రామరాజ్యం కె. బాబురావు జగ్గయ్య, సావిత్రి, గుమ్మడి
1974 ఆడంబరాలు - అనుబంధాలు చిత్తజల్లు శ్రీనివాసరావు కృష్ణ, సావిత్రి, శారద
1974 కృష్ణవేణి వి.మధుసూదనరావు కృష్ణంరాజు, వాణిశ్రీ, బాలయ్య
1974 కోడెనాగు కె.ఎస్. ప్రకాశరావు శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ
1974 గౌరి పి. చంద్రశేఖరరెడ్డి కృష్ణ, జమున, అల్లు రామలింగయ్య
1974 ఎవరికివారే యమునాతీరే దాసరి నారాయణరావు పూజా రంజని, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ
1974 చందన గిరిబాబు కృష్ణంరాజు, రంగనాథ్, జయంతి
1974 చక్రవాకం వి.మధుసూదన రావు శోభన్ బాబు, వాణిశ్రీ, చంద్రకళ
1974 తాతమ్మకల ఎన్.టి.ఆర్ ఎన్.టి.ఆర్, భానుమతి, బాలకృష్ణ
1974 తిరుపతి దాసరి నారాయణరావు
1974 దీక్ష కె.ప్రత్యగాత్మ ఎన్.టి.ఆర్, జమున, జగ్గయ్య
1974 ధనవంతులు గుణవంతులు కె. వరప్రసాదరావు కృష్ణ, విజయనిర్మల, దేవిక
1974 నిప్పులాంటి మనిషి పోలీస్ కానిస్టేబుల్, అతని తమ్ముడు (ద్విపాత్రాభినయం) ఎస్.డి.లాల్ ఎన్.టి.ఆర్, లత, సత్యనారాయణ
1974 బంగారు కలలు ఆదుర్తి సుబ్బారావు ఎ.ఎన్.ఆర్., లక్ష్మి, వహీదా రెహమాన్
1974 మంచి వాడు వి.మధుసూదనరావు ఎ.ఎన్.ఆర్., వాణిశ్రీ, కాంచన
1974 సత్యానికి సంకెళ్ళు కె.ఎస్.ప్రకాశరావు కృష్ణ, వాణిశ్రీ, రమాప్రభ
1975 అందరూ బాగుండాలి పి.పుల్లయ్య సత్యనారాయణ, పద్మనాభం, శాంతకుమారి
1975 నాకూ స్వతంత్రం వచ్చింది లక్ష్మీదీపక్ కృష్ణంరాజు, జయప్రద, గుమ్మడి
1975 జీవన జ్యోతి కె.విశ్వనాథ్ శోభన్ బాబు, వాణిశ్రీ, సత్యనారాయణ, రమాప్రభ
1975 జేబు దొంగ వి. మధుసూదన రావు శోభన్ బాబు, మంజుల, సత్యనారాయణ, రోజారమణి
1975 బలిపీఠం దాసరి నారాయణరావు శోభన్ బాబు, శారద
1975 బాబు కె.రాఘవేంద్రరావు శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి, గుమ్మడి
1975 భారతంలో ఒకమ్మాయి దాసరి నారాయణరావు రోజారాణి, మురళీమోహన్
1975 సోగ్గాడు రాజేంద్రప్రసాద్ కె.బాపయ్య శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ
1976 అల్లుడొచ్చాడు ప్రత్యగాత్మ రామకృష్ణ, నాగభూషణం, ప్రభ
1976 ఇద్దరూ ఇద్దరే వి.మధుసూదన రావు శోభన్ బాబు, కృష్ణంరాజు, మంజుల, చంద్రకళ
1976 పెద్దన్నయ్య పి.డి.ప్రసాద్ జగ్గయ్య, రావుగోపాలరావు, ప్రభ
1976 పొగరుబోతు తాతినేని ప్రకాశరావు శోభన్ బాబు, వాణిశ్రీ, గుమ్మడి
1976 పొరుగింటి పుల్లకూర దాసరి నారాయణరావు మురళీమోహన్, జయచిత్ర
1976 మనిషి రోడ్డున పడ్డాడు సి.వి.రమణ
1976 మహాకవి క్షేత్రయ్య భామ సోదరుడు ఆదుర్తి సుబ్బారావు, సి.ఎస్.రావు ఎ.ఎన్.ఆర్, అంజలీదేవి, కాంచన
1976 వింత ఇల్లు సంత గోల లక్ష్మీదీపక్ రమాప్రభ, శరత్ బాబు, ప్రభ
1976 సెక్రటరీ కె.ఎస్.ప్రకాశరావు ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, జయసుధ, చంద్రమోహన్
1977 అడవి రాముడు కె.రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్, జయసుధ, జయప్రద
1977 ఆలుమగలు టి.రామారావు ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, రమాప్రభ
1977 చక్రధారి వి.మధుసూదన రావు ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ, జయప్రద
1977 జడ్జిగారి కోడలు వి. మధుసూదన రావు రామకృష్ణ, జయప్రద, హలం
1977 బంగారు బొమ్మలు వి.బి.రాజేంద్రప్రసాద్ ఎ.ఎన్.ఆర్., మంజుల
1978 ఎంకి నాయుడు బావ బోయిన సుబ్బారావు శోభన్ బాబు, వాణిశ్రీ, గుమ్మడి
1978 కుమారరాజా పి.సాంబశివరావు కృష్ణ, జయప్రద
1978 తల్లే చల్లని దైవం ఎం.ఎస్.గోపీనాథ్ మురళీమోహన్, ప్రభ
1978 నాయుడుబావ పి.చంద్రశేఖరరెడ్డి శోభన్ బాబు, జయప్రద, జయసుధ
1978 ముగ్గురు మూర్ఖురాళ్ళు మహేష్ విజయలలిత
1978 రామకృష్ణులు వి.బి.రాజేంద్రప్రసాద్ ఎన్.టి.ఆర్, జయసుధ, ఎ.ఎన్.ఆర్
1978 లంబాడోళ్ళ రామదాసు కె.బాబూరావు చలం, రోజారమణి, జగ్గయ్య
1979 కార్తీక దీపం లక్ష్మీదీపక్ శోభన్ బాబు, శ్రీదేవి, శారద
1979 కొత్త అల్లుడు సాంబశివరావు కృష్ణ, జయప్రద
1979 తాయారమ్మ బంగారయ్య కొమ్మినేని శేషగిరిరావు సత్యనారాయణ, షావుకారు జానకి
1979 ప్రెసిడెంట్ పేరమ్మ కె.విశ్వనాథ్ నూతన్ ప్రసాద్, కవిత
1979 మూడు పువ్వులు ఆరు కాయలు విజయనిర్మల కృష్ణ, విజయనిర్మల, రమాప్రభ
1979 విజయ రాజాచంద్ర మురళీమోహన్, సరిత, అల్లు రామలింగయ్య
1980 మంగళ గౌరి పుట్టన్న మురళీమోహన్, శారద
1981 సింహస్వప్నం పి.డి.ప్రకాష్ నరసింహరాజు, కె.విజయ
1982 బంగారు భూమి పి.సి.రెడ్డి కృష్ణ, రావుగోపాలరావు, శ్రీదేవి
1983 ప్రేమజ్వాల పి.వి.రాజు విజేత, కమలాకర్, నూతన్ ప్రసాద్
1984 రాజమండ్రి రోమియో కె.వి.యస్ ప్రసాదరెడ్డి దేవి
1992 రంభలొస్తున్నారు జాగ్రత్త జి.జి.ధర్ చాంధిని