Jump to content

ఓషియానియా

వికీపీడియా నుండి

ఓశియానియా

ఓశియానియా ప్రాంతాలను చూపెట్టే ప్రపంచ పటం.
ఓశియానియా ప్రాంతాలను చూపెట్టే ప్రపంచ పటం.
విస్తీర్ణం 9008458 చ.కి.మీ.
జనాభా 32,000,000 (6వ ఖండం)
దేశాలు
ఆధారితాలు
భాషలు
టైమ్ జోన్లు UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు)

ఓశియానియా (ఆంగ్లం :Oceania (కొన్నిసార్లు ఓశియానికా (Oceanica)[1]) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది. ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓశియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు,[2][3][4] ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా,, పాలినేషియా లుగా విభజించారు.[5]

దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా ( ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, న్యూగినియా ),, మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.[6][7][8]

ప్రాంతాలు

[మార్చు]
ఓశియానియా ప్రాంతాలు.

మూలాల ప్రకారం ఓశియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు, దేశాల వర్గీకరణ చూపబడింది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం.[8] ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓశియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.

ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు
, వాటి పతాకాలు[9]
విస్తీర్ణం
(కి.మీ.²)
జనాభా
(1 జూలై 2002 గణాంకాలు)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
ఆస్ట్రలేషియా[10]
 Australia 7,686,850 21,050,000 2.7 కాన్‌బెర్రా
 New Zealand[11] 268,680 4,108,037 14.5 వెల్లింగ్‌టన్
ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు:
 Christmas Island[12] 135 1,493 3.5 ఫ్లయింగ్ ఫిష్ కవ్
 Cocos (Keeling) Islands[12] 14 632 45.1 పశ్చిమ దీవి
 Norfolk Island 35 1,866 53.3 కింగ్‌స్టన్
మెలనేషియా[13]
 Fiji 18,270 856,346 46.9 సువా
 Indonesia (Oceanian part only)[14] 499,852 4,211,532 8.4 జకార్తా
 New Caledonia (ఫ్రాన్స్) 19,060 240,390 12.6 నౌమీయ
 Papua New Guinea[15] 462,840 5,172,033 11.2 పోర్ట్ మోర్స్‌బై
 Solomon Islands 28,450 494,786 17.4 హొనియారా
 Vanuatu 12,200 196,178 16.1 పోర్ట్ విలా
మైక్రోనేషియా
 Federated States of Micronesia 702 135,869 193.5 పాలికిర్
 Guam (అ.సం.రా.) 549 160,796 292.9 హగాత్నా
 Kiribati 811 96,335 118.8 దక్షిణ తరావా
 Marshall Islands 181 73,630 406.8 మాజురో
 Nauru 21 12,329 587.1 యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో)
 Northern Mariana Islands (అ.సం.రా.) 477 77,311 162.1 సైపేన్
 Palau 458 19,409 42.4 మెలెకియోక్[16]
యు.ఎస్.ఏ వేక్ దీవి (అ.సం.రా.) 2 వేక్ దీవి
పాలినేషియా[17]
 American Samoa (అ.సం.రా.) 199 68,688 345.2 పాగో పాగో, ఫగాటోగో[18]
న్యూజీలాండ్ చాతాం దీవులు (న్యూజీలాండ్) 966 609 3.2 వైతాంగి
 Cook Islands (న్యూజీలాండ్) 240 20,811 86.7 అవారుస్
మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) 163.6 3,791 23.1 హంగా రోవా
 French Polynesia (ఫ్రాన్స్) 3,961 257,847 61.9 పాపీటె
Hawaii హవాయి (అ.సం.రా.) 28,311 1,283,388 188.6 హోనలూలు
ఫ్రాన్స్ లోయల్టీ దీవులు (ఫ్రాన్సు) 1,981 22,080 11.14 వే
 Niue (NZ) 260 2,134 8.2 అలోఫి
 Pitcairn Islands (యునైటెడ్ కింగ్ డం) 5 47 10 ఆడమ్స్ టౌన్
 Samoa 2,944 214,265 60.7 ఆపియా
 Tokelau (న్యూజీలాండ్) 10 1,431 143.1 [19]
 Tonga 748 106,137 141.9 నుకూ అలోఫా
 Tuvalu 26 11,146 428.7 ఫునాఫుటి
 Wallis and Futuna (ఫ్రాన్సు) 274 15,585 56.9 మాటా-ఉటూ
మొత్తం 9,039,675 35,834,670 4.0
మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి 1,352,825 14,784,670 11.2

ఇవీ చూడండి : జనాభా వారీగా ఓశియానియా దేశాలు

ఓశియానియా రాజకీయ పటం.

ఇవీ చూడండి

[మార్చు]

పాద పీఠికలు

[మార్చు]
  1. "Oceanica" defined by Memidex/WordNet[permanent dead link]
  2. "The Atlas of Canada - The World - Continents". Archived from the original on 2012-11-04. Retrieved 2008-12-20.
  3. List of IOC members (122) by continent Archived 2002-02-23 at the Wayback Machine. International Olympic Committee: 112th session, Moscow 2001
  4. "Encarta Mexico "Oceanía"". Archived from the original on 2009-11-01. Retrieved 2008-12-20.
  5. "Oceania" Archived 2009-02-10 at the Wayback Machine. 2005. The Columbia Encyclopedia, 6th ed. Columbia University Press.
  6. Merriam Webster's Online Dictionary (based on Collegiate vol., 11th ed.) 2006. Springfield, MA: Merriam-Webster, Inc.
  7. See, e.g., The Atlas of Canada - The World - Continents Archived 2012-11-04 at the Wayback Machine
  8. 8.0 8.1 "United Nations Statistics Division - Countries of Oceania". Archived from the original on 2011-07-13. Retrieved 2008-12-20.
  9. ప్రాంతాలు , రాజ్యాలు, ఐక్యరాజ్యసమితి వర్గీకరణ/పటం ఆధారంగా, వీటిని తప్పించవలెను notes 2-3, 6. Depending on definitions, various territories cited below (notes 3, 5-7, 9) may be in ఒకటి లేదా రెండునూ ఓశియానియా , ఆసియా లేదా ఉత్తర అమెరికా.
  10. The use and scope of this term varies. The UN designation for this subregion is "Australia and New Zealand."
  11. న్యూజీలాండ్ పాలినేషియా యొక్క ప్రాంతంగా గుర్తించబడుతుంది, ఆస్ట్రలేషియా ప్రాంతంగా కాదు.
  12. 12.0 12.1 en:Christmas Island and [[:en:Cocos (Keeling) Islands|]] are Australian external territories in the హిందూ మహాసముద్రం southwest of ఇండోనేషియా.
  13. Excludes parts of ఇండోనేషియా, island territories in ఆగ్నేయ ఆసియా (UN region) frequently reckoned in this region.
  14. Indonesia is generally considered a territory of Southeastern Asia (UN region); wholly or partially, it is also frequently included in [[:en:Australasia|]] or [[:en:Melanesia|]]. Figures include Indonesian portion of New Guinea (Irian Jaya) and మాలుకు దీవులు.
  15. Papua New Guinea is often considered part of ఆస్ట్రలేషియా as well as మెలనేషియా.
  16. On 7 October 2006, government officials moved their offices in the former capital of [[:en:Koror|]] to Melekeok, located 20 km northeast of Koror on బాబెల్‌తుఅప్ దీవులు.
  17. Excludes the అ.సం.రా. రాష్ట్రం, హవాయిలో గలదు, ఉత్తర అమెరికా నుండి పసిఫిక్ మహాసముద్రం లోనూ, , ఈస్టర్ దీవి, లోనూ గలదు.
  18. Fagatogo is the seat of government of American Samoa.
  19. Tokelau, a domain of New Zealand, has no capital: each atoll has its own administrative centre.

బయటి లింకులు

[మార్చు]