Jump to content

పకోడీ

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
ఉల్లిపాయ పకోడీ

పకోడీ ఒక రకమైన పలహారము.

కావలసిన పదార్ధాలు

తయారుచేయు విధానం

  • తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి.
  • ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో వేయించాలి.

చిట్కాలు

  • పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉండాలంటే నీరు చాలా తక్కువ వెయ్యాలి లేదా అసలు వెయ్యకూడదు. బియ్యం పిండి తప్పకుండా కలపాలి.
  • పకోడీ మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి.

పకోడీలు రకాలు