2023:వికీమానియా
16–19 August 2023, Singapore and Online
Diversity. Collaboration. Future.
వికీమానియా 2023 ఆగస్టు 16 నుంచి 19 వరకు సింగపూర్లో జరగనుంది.
The theme for the 18th Wikimania edition is Diversity. Collaboration. Future.
- Diversity. Wikimania will be an opportunity to showcase regional and thematic groups such as ESEAP as examples of inclusion: different volunteer groups, individuals, and affiliates, at different stages of development and from different cultures closely involved and collaborating in an equitable way.
- Collaboration. As a distributed, global event, Wikimania will be a way to learn from each other and share knowledge like community initiatives, tools usage, organizing events, governance, online campaigns and edit-a-thons, solving Wiki-related problems, and more.
- Future. Wikimania 2023 will be significant to many Wikimedians as a forum to discuss implementing the 2030 Wikimedia Movement Strategy (#Wikimedia2030), and other current and future priorities facing our movement, from technology to policy around the world.
వికీమానియా అనేది వికీమీడియా ఫౌండేషన్నిర్వహించే అన్ని ఉచిత జ్ఞాన ప్రాజెక్టులను సంబరంగా జరుపుకునే వార్షిక సమావేశం – Wikimedia Commons, MediaWiki, Meta-Wiki, Wikibooks, Wikidata, Wikinews, Wikipedia, Wikiquote, Wikisource, Wikispecies, Wikiversity, Wikivoyage, Wiktionary – సమావేశాలు, చర్చలు, సమావేశాలు, శిక్షణ మరియు కార్యశాలతో కూడిన రోజులతో. సమస్యల గురించి చర్చించడానికి, కొత్త ప్రాజెక్టులు మరియు విధానాలపై నివేదించడానికి, ఆలోచనలను మార్పిడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వందలాది స్వచ్ఛంద సేవకులు ఇంకా స్వేఛ్ఛా జ్ఞాన నాయకులు సమావేశమవుతారు.
ఈ 18వ ఎడిషన్ వికీమీడియా తూర్పు, ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ (ESEAP) స్వచ్ఛంద సేవకులు,చాఫ్టర్లు మరియు వినియోగదారు సమూహాల మధ్య సహకారంగా ఉంటుంది.
Wikimania throughout the years
Frankfurt 2005 ● Boston 2006 ● Taipei 2007 ● Alexandria 2008 ● Buenos Aires 2009 ● Gdańsk 2010 ● Haifa 2011 ● Washington, D.C. 2012 ● Hong Kong 2013 ● London 2014 ● Mexico City 2015 ● Esino Lario 2016 ● Montréal 2017 ● Cape Town 2018 ● Stockholm 2019 ● online 2021 ● online 2022 ● Singapore 2023 ● Katowice 2024 ● Nairobi 2025 (+/-)