hip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
ఆశ్చర్యార్ధకం, an exclamation or calling to one ఓరీ, ఒరే.
నామవాచకం, s., తుంటి.
- the hips తుంట్లు.
- the haunches జబ్బలు.
- the hip joints సడుగులు.
- she came with a child on her hip బిడ్డను చంకన బెట్టుకొని వచ్చినది.
- fair hipped woman నితంబినీ.
- he was them on the hip (Johnson) వాండ్లు అతనిచేతిలో తగులుకొన్నారు.
- a sort of berry వొక విధమైన యెర్రని అడవి పండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).