Jump to content

హెచ్చరిక (సినిమా)

వికీపీడియా నుండి
హెచ్చరిక
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యరెడ్డి
తారాగణం భానుచందర్,
శోభన,
రాధ
సంగీతం శివాజిరాజా
నిర్మాణ సంస్థ శ్రీ సత్య శ్రీనివాస మూవీస్
భాష తెలుగు

హెచ్చరిక 1986 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్య శ్రీనివాస మూవీస్ పతాకం కింద ఓబుల్ రెడ్డి, కోట రెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సత్య రెడ్డి దర్శకత్వం వహించాడు. భానుచందర్, శోభనలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శివాజీరాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • భానుచందర్
  • శోభన

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సాహిత్యం: ఆత్రేయ
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, మాధవపెద్ది రమేష్, SP శైలజ
  • సంగీతం: శివాజీరాజా

పాటలు

[మార్చు]

సంగీతం: శివాజీరాజా / గీతరచయిత: ఆత్రేయ

  1. ఆకాశన ఇల్లుకట్టి_ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. బంగారు తల్లి సింగారమల్లి_ఎం.రమేష్
  3. కడలు కాలం ఆగని_ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,శైలజ
  4. విల్లును వంచిన రాముడివ_ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Hecharika (1986)". Indiancine.ma. Retrieved 2022-12-21.

బాహ్య లంకెలు

[మార్చు]