Jump to content

హింగోలి

వికీపీడియా నుండి
హింగోలి
—  పట్టణం  —
హింగోలి is located in Maharashtra
హింగోలి
హింగోలి
మహారాష్ట్ర పటంలో పట్టణ స్థానం
Country  India
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా హింగోలి
జనాభా (2011)
 - మొత్తం 85,102
భాషలు
 - అధికారిక మరాఠి
Time zone IST (UTC+5:30)
PIN 431513
Telephone code 02456
Vehicle registration MH-38

హింగోలి మహారాష్ట్ర [1][2][3] హింగోలి జిల్లాలో ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[4]

భౌగోళికం

[మార్చు]

హింగోలి 19°43′N 77°09′E / 19.72°N 77.15°E / 19.72; 77.15 వద్ద ఉంది.[5]

హింగోలి పట్టణ జనాభా 85,103, అందులో హిందువులు 53.41%, ముస్లింలు 33.47%, క్రైస్తవులు 0.24%, సిక్కులు 0.13%, బౌద్ధులు 10.63%, జైనులు 2.03%, ఇతరులు 0.02%, ఏమీ చెప్పనివారు 0.07%.[6]

రైలు రవాణా

[మార్చు]

హింగోలి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే, నాందేడ్ డివిజన్‌లోని పూర్ణ-అకోలా సెక్షన్‌లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "About District | Hingoli, Government of Maharashtra | India". Retrieved 2021-10-23.
  2. "Hingoli Tourism, Hingoli Travel Guide - Cleartrip". Cleartrip Tourism. Retrieved 2021-10-23.
  3. "HINGOLI Pin Code - 431513, Hingoli All Post Office Areas PIN Codes, Search HINGOLI Post Office Address". ABP Live. Retrieved 2021-10-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Hingoli Population (2020/2021), District Talukas List, Maharashtra". www.indiagrowing.com. Archived from the original on 2021-10-26. Retrieved 2021-10-23.
  5. "Maps, Weather, and Airports for Hingoli, India". www.fallingrain.com.
  6. "Hingoli City Population - Hingoli, Maharashtra". Censusindia2011.com. Retrieved 2021-10-23.