హర్షవర్ధన్ రాణే (నటుడు)
స్వరూపం
హర్షవర్ధన్_రాణే | |
---|---|
జననం | 16 December 1983 | (age 41)
జాతీయత | Indian |
ఇతర పేర్లు | హర్ష్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సనమ్ తేరి కసమ్ |
హర్షవర్ధన్ రాణే(డిసెంబరు 16 1983లో జన్మించెను) ఒక భారతీయ చలన చిత్ర నటుడు. అతను ఎక్కువగా తెలుగు, హిందీ సినిమా లలో నటించెను. అతను తకిట తకిట,ప్రేమ ఇష్క్ కాదల్, నయనతార నటించిన అనామిక చిత్రాల ద్వారా పెరు పొందాడు. "సనం తేరి కసమ్" అతనను నటించిన తొలి హిందీ చిత్రం. ఆ తరువాత అతను అనేక తెలుగు సినిమాలలో నటించాడు. మాయా,బ్రదర్ అఫ్ బొమ్మలి వాటిలో కొన్ని.
నటించిన చిత్రాలు
[మార్చు]† | ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది |
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2010 | తకిట తకిట | శ్రీధర్ | తెలుగు | ||
2012 | నా ఇష్టం | కిషోర్ | |||
అవును | హర్ష | ||||
అనంతం | దేవ్ | హిందీ | షార్ట్ ఫిల్మ్ | ||
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | రణధీర్ "రాండీ" | తెలుగు | [2] | |
2014 | అనామిక | అజయ్ | ద్విభాషా చిత్రం | ||
నీ ఎంగే ఎన్ అన్బే | తమిళం | ||||
మాయ | సిద్ధార్థ్ వర్మ | తెలుగు | |||
గీతాంజలి | మధునందన్ | ||||
బ్రదర్ అఫ్ బొమ్మలి | హర్ష | ||||
హలో గుడ్ బై | కథానాయకుడు | షార్ట్ ఫిల్మ్ | |||
2015 | అవును 2 | హర్ష | |||
బెంగాల్ టైగర్ | కరణ్ | అతిధి పాత్ర | |||
2016 | సనమ్ తేరీ కసమ్ | ఇందర్ లాల్ పరిహార్ | హిందీ | [3] | |
ఖమఖా | ఉదయన్ | షార్ట్ ఫిల్మ్ | |||
2017 | ఫిదా | భానుమతి పొరుగు | తెలుగు | అతిధి పాత్ర | |
ఎక్స్‌క్యూజ్ మీ | "సార్" | షార్ట్ ఫిల్మ్ | |||
2018 | పల్టాన్ | మేజర్ హర్భజన్ సింగ్ | హిందీ | ||
కవచం | అరవింద్ | తెలుగు | |||
2020 | తైష్ | పాలి బ్రార్ | హిందీ | ||
2021 | హసీన్ దిల్రుబా | నీల్ త్రిపాఠి | |||
2022 | తారా Vs బిలాల్ | బిలాల్ ఖాన్ | |||
2024 | డాంగే | జేవియర్ "జీ" | [4] | ||
సవి | నకుల్ సచ్‌దేవ్ | [5] | |||
కున్ ఫయా కున్ † | TBA | పోస్ట్ ప్రొడక్షన్ | [6] | ||
మిరాండా బాయ్స్ † | TBA | పోస్ట్ ప్రొడక్షన్ | [7] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూ |
---|---|---|---|---|
2007–2008 | లెఫ్ట్ రైట్ లెఫ్ట్ | క్యాడెట్ రమ్మీ గౌర్ | హిందీ | [8] |
నటించిన ధారావాహికలు
[మార్చు]లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే హిందీ ధారావాహికలో క్యాడెట్ రుమ్మి గౌర్ పాత్ర పొషించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Interview With Harshavardhan Rane". 1 July 2013. Retrieved 2014-05-25.
- ↑ "Pawan Sadineni to debut as director with 'Prema Ishq Kadhal'". IBNLive. 7 May 2012. Archived from the original on 22 February 2013. Retrieved 5 October 2013.
- ↑ "Harshvardhan Rane and Mawra Hocane promote 'Sanam Teri Kasam'; see pics". Mid Day. 26 January 2016. Retrieved 28 January 2016.
- ↑ "Bejoy Nambiar keeps his 2-year old promise, casts Harshvardhan Rane for his next 'Dangey'". Zee News. Retrieved 20 September 2022.
- ↑ "Anil Kapoor, Divya Khosla and Harshvardhan Rane shoot for a secret project in London". Bollywood Hungama. 17 April 2023. Retrieved 29 April 2023.
- ↑ "Harshvardhan Rane, Sanjeeda Shaikh wrap up Kun Faya Kun". The New Indian Expressxpress. 19 January 2021. Retrieved 26 January 2021.[dead link]
- ↑ "Harshvardhan Rane and Meezaan Jaaferi kickstart shooting Miranda Boys in Goa". Pinkvilla. 8 March 2022. Archived from the original on 10 April 2022. Retrieved 14 March 2022.
- ↑ "Left Right Left's Huda takes producers to HC". Mumbai Mirror. Archived from the original on 4 September 2022. Retrieved 1 March 2021.