హర్యానా ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(హర్యానా ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హర్యానా ముఖ్యమంత్రి
Incumbent
నయాబ్ సింగ్ సైనీ

since 2024 మార్చి 12
విధంది హానరబుల్ (అధికారిక)
మిస్టర్. ముఖ్యమంత్రి (అనధికారిక)
స్థితిప్రభుత్వాధినేత
Abbreviationసి.ఎం
సభ్యుడుహర్యానా శాసనసభ
అధికారిక నివాసం1, సెక్టార్ 3, చండీగఢ్
స్థానంచండీగఢ్
నియామకంహర్యానా గవర్నర్
కాలవ్యవధిఅసెంబ్లీ విశ్వాసం పై ఆధారపడి
ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు. ఎటువంటి కాలపరిమితులకు లోబడి ఉంటుంది.[1]
అగ్రగామిపంజాబ్ ముఖ్యమంత్రి
ప్రారంభ హోల్డర్భగవత్ దయాళ్ శర్మ
నిర్మాణం1 నవంబరు 1966
(57 సంవత్సరాల క్రితం)
 (1966-11-01)
ఉపఉపముఖ్యమంత్రి
జీతం
  • 2,88,000 (US$3,600)/monthly
  • 34,56,000 (US$43,000)/annually
వెబ్‌సైటుOffice of the Chief Minister

హర్యానా ముఖ్యమంత్రి, భారతదేశంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. హర్యానా శాసనసభకు ఎన్నికలు జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నర్ సాధారణంగాఅత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలిని, ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. ముఖ్యమంత్రికి శాసనసభ విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు.తరిగి ముఖమంత్రి కావటానికి ఎటువంటి కాల పరిమితులు లేవు.

1966లో హర్యానా ఏర్పడినప్పటి నుండి 11 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మొదటి ముఖ్యమంత్రిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవత్ దయాళ్ శర్మ పనిచేసారు. హర్యానా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ ఎక్కువకాలం పనిచేసారు. అతను 11 సంవత్సరాల 10 నెలలు (4317 రోజులు) పదవిలో ఉన్నాడు. వి. పి. సింగ్, చంద్ర శేఖర్ ప్రధానులుగా పనిచేసిన సమయంలో హర్యానా ఐదవ ముఖ్యమంత్రి అయిన దేవి లాల్ రెండుసార్లు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఓం ప్రకాష్ చౌతాలా మూడు వేర్వేరు పార్టీల సభ్యుడిగా ముఖ్యమంత్రి (నాలుగు)గా అత్యంత నిరంతరాయంగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, భారతీయ జనతా పార్టీ నుండి రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను 2024 మార్చి 12న ప్రమాణ స్వీకారం చేశారు.

ముఖ్యమంత్రుల జాబితా

[మార్చు]

హర్యానా రాష్ట్రం 1966 నవంబరు 1న ఏర్పడినప్పటినుండి ఈ దిగువ ముఖ్యమంత్రులు పనిచేసారు.

వ.సంఖ్య చిత్తరువు పేరు నియోజకవర్గం పదవీకాలం[2][3][4] శాసనసభ

(ఎన్నికలు)

పార్టీ

[a]

1 Bhagwat Dayal Sharma భగవత్ దయాళ్ శర్మ ఝజ్జర్ 1966 నవంబరు 1 1967 మార్చి 24 143 days 1వ

(1962 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
2 Birender Singh రావ్ బీరేందర్ సింగ్ పటౌడీ 1967 మార్చి 24 1967 నవంబరు 20 241 days 2వ

(1967 ఎన్నికలు)

విశాల్ హర్యానా పార్టీ
Emblem of India ఖాళీ

[b]

(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1967 నవంబరు 20 1968 మే 21 183 రోజులు రద్దు అయింది వర్తించదు
3 బన్సీలాల్ తోషం 1968 మే 21 1972 మార్చి 14 7 సంవత్సరాలు, 194 రోజులు 3వ

(1968 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
1972 మార్చి 14 1975 డిసెంబరు 1 4వ

(1972 ఎన్నికలు)

4 Banarsi Das Gupta బనార్సీ దాస్ గుప్తా భివానీ 1975 డిసెంబరు 1 1977 ఏప్రిల్ 30 1 సంవత్సరం, 150 రోజులు
Emblem of India ఖాళీ

[b]

(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1977 ఏప్రిల్ 30 1977 జూన్ 21 52 రోజులు రద్దు అయింది వర్తించదు
5 Devi Lal దేవీలాల్ భట్టు కలాన్ 1977 జూన్ 21 1979 జూన్ 28 2 సంవత్సరాలు, 7 రోజులు 5వ

(1977 ఎన్నికలు)

Janata Party
6 భజన్ లాల్ బిష్ణోయ్ అడంపూర్ 1979 జూన్ 28 1982 మే 23 6 సంవత్సరాలు, 342 రోజులు
1982 మే 23 1986 జూన్ 5 6వ

(1982 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
(3) బన్సీలాల్ తోషమ్ 1986 జూన్ 5 1987 జూన్ 20 1 సంవత్సరం, 15 రోజులు
(5) Devi Lal దేవీలాల్ మెహమ్ 1987 జూన్ 20 1989 డిసెంబరు 2 2 సంవత్సరాలు, 165 రోజులు 7వ

(1987 ఎన్నికల)

జనతాదళ్
7 Om Prakash Chautala ఓం ప్రకాష్ చౌతాలా ఉచన కలాన్ 1989 డిసెంబరు 2 1990 మే 22 171 రోజులు
(4) Banarsi Das Gupta బనార్సీ దాస్ గుప్తా భివానీ 1990 మే 22 12 జూలై 1990 51 days
(7) Om Prakash Chautala ఓం ప్రకాష్ చౌతాలా ఉచన కలాన్ 12 జూలై 1990 17 జూలై 1990 5 days
8 హుకుమ్ సింగ్ ఫోగట్ దాద్రి 17 జూలై 1990 1991 మార్చి 22 248 days
(7) Om Prakash Chautala ఓం ప్రకాష్ చౌతాలా ఉచన కలాన్ 1991 మార్చి 22 1991 ఏప్రిల్ 6 15 రోజులు సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ)
Emblem of India ఖాళీ

[b]

(రాష్ట్రపతిపాలన)

వర్తించదు 1991 ఏప్రిల్ 6 1991 జూన్ 23 78 రోజులు రద్దు అయింది వర్తించదు
(6) భజన్ లాల్ బిష్ణోయ్ ఆడంపూర్ 1991 జూన్ 23 1996 మే 11 4 సంవత్సరాలు, 323 రోజులు 8వ

(1991 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
(3) బన్సీలాల్ తోషం 1996 మే 11 24 జూలై 1999 3 సంవత్సరాలు, 74 రోజులు 9వ

(1996 ఎన్నికలు)

హర్యానా వికాస్ పార్టీ
(7) Om Prakash Chautala ఓం ప్రకాష్ చౌతాలా నర్వానా 24 జూలై 1999 2000 మార్చి 2 5 సంవత్సరాలు, 224 రోజులు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌
2000 మార్చి 2 2005 మార్చి 5 10వ

(2000 ఎన్నికలు)

9 Bhupinder Singh Hooda భూపిందర్ సింగ్ హూడా గర్హి సంప్లా-కిలోయి 2005 మార్చి 5 2009 అక్టోబరు 25 9 సంవత్సరాలు, 235 రోజులు 11వ

(2005 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
2009 అక్టోబరు 25 2014 అక్టోబరు 26 12వ

(2009 ఎన్నికలు)

10 Manohar Lal Khattar మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ 2014 అక్టోబరు 26 2019 అక్టోబరు 27 9 సంవత్సరాలు, 138 రోజులు 13వ

(2014 ఎన్నికలు)

భారతీయ జనతా పార్టీ
2019 అక్టోబరు 27 2024 మార్చి 12[6] 14వ

(2019 ఎన్నికలు)

11 Nayab Singh Saini నయాబ్ సింగ్ సైనీ కర్నాల్ 2024 మార్చి 12[7] అధికారంలో ఉన్నారు 226 రోజులు

గణాంకాలు

[మార్చు]
వ.సంఖ్య ముఖ్యమంత్రి పార్టీ పదవీకాలం
సుదీర్ఘ నిరంతర పదవిలో ఉన్న కాలం
1 బన్సీలాల్ INC/HVP 7 సంవత్సరాల, 194 రోజులు
2 భూపిందర్ సింగ్ హూడా INC 9 సంవత్సరాల, 235 రోజులు
3 మనోహర్ లాల్ ఖట్టర్ BJP 9 సంవత్సరాల, 138 రోజులు
4 భజన్ లాల్ బిష్ణోయ్ JP/INC 6 సంవత్సరాల, 342 రోజులు
5 ఓం ప్రకాష్ చౌతాలా INLD/JD/SJP(R) 5 సంవత్సరాల, 224 రోజులు
6 దేవీలాల్ JP/JD 2 సంవత్సరాల, 165 రోజులు
7 బనార్సీ దాస్ గుప్తా INC/JD 1 సంవత్సరం, 150 రోజులు
8 హుకం సింగ్ JD 248 రోజులు
9 రావ్ బీరేందర్ సింగ్ VHP 241 రోజులు
10 నయాబ్ సింగ్ సైనీ BJP 226 రోజులు
11 భగవత్ దయాళ్ శర్మ INC 143 రోజులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Uttar Pradesh as well.
  2. "EX-CMs". Chief Minister's Office, Harayana. Archived from the original on 5 December 2021.
  3. "Haryana Legislative Assembly". Archived from the original on 13 May 2017. Retrieved 8 May 2014.
  4. "Haryana Chief Minister". Times of India. 15 March 2023. Archived from the original on 27 May 2024. Retrieved 27 May 2024.
  5. Amberish K. Diwanji. "A dummy's guide to President's rule Archived 19 మే 2013 at the Wayback Machine". Rediff.com. 15 March 2005.
  6. "CM Manohar Lal Khattar, cabinet resign after cracks in BJP-JJP alliance" (in ఇంగ్లీష్). 12 March 2024. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  7. Jatin Takkar (13 March 2024). "OBC leader Nayab Saini is new Haryana chief minister". The Economic Times. Archived from the original on 10 May 2024. Retrieved 27 May 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు