Jump to content

సురమోదము

వికీపీడియా నుండి

ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి,సునంద

<poem>

సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా జన గీతము శివ పాద జాతము వచియింపగ వశమా స్వర రాగ సంగమ సాధన జీవన స్వరగంగ సంగమ సాధన జీవన సురగంగ పొంగిన నర్తనశాల పదములు చేరగ భంగిమలూరే ||

ఘటనా ఘటనాల కదలికలెన్నెన్నో దాచెనులే కడలి నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి రాయని చదువే రసనను దాటే రాయల సన్నిధిలో ఆమని ఋతువే పూవును వీడే నాట్య కళా వనిలో నాకు వచ్చు నడకల గణితం నాది కాక ఎవరిది నటనం నాకు చెల్లు నవ విధ గమకం నాకు ఇల్లు నటనల భరతం ఉత్తమోత్తమము వృత్త గీతముల మహా మహా సభా సదులు మురిసిన ||

పండించే వసంతాలు తకజణు హంపి శిల్ప శృంగారమై సర్వానంద రాగాల రసధుని సర్వమోద సంగీతమై నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై నాలో ఉన్న చిన్నారి కలలివి నానా చిత్ర వర్నాంకమై వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ

భరతము నెరుగని నరుడట రసికుడు రాక్ రోల్ ఆట చూడు బ్రేక్ లోని సోకు చూడు వెస్ట్ సైడ్ రైమ్ మీద ట్విస్ట్ చేసి పాడి చూడు పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు రాక్ రాక్ రాక్ అండ్ రోల్ షేక్ షేక్ షేక్ అండ్ రోల్

జన గీతము శివ పాద జాతము వచియింపగ వశమా ||