సావిరహే
స్వరూపం
సావిరహే. | |
సావిరహే నవల ముఖచిత్రం | |
కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నలల |
ప్రచురణ: | శ్రీ శ్రీనివాసా పబ్లిషింగ్ హౌస్, ఏ టి అగ్రహారం, గుంటూరు |
విడుదల: | రెండవ ముద్రణ: జనవరి-1991 |
ఇది మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలో ఒక మంచి నవల. ఈ నవలను మా టెలివిజన్ వారు తెరకెక్కిస్తున్నారు.
కథనం,పాత్రలు
[మార్చు]- తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనే పట్టుదల కలిగిన ప్రియాంక.
- ఆమె అలా పెళ్ళి చేసుకొంటే లక్షల ఆస్తికి దూరం అవుతుందని బాధపడే సారంగపాణి.
- తొలి ప్రేమలో రుచి చూపిన సందీప్
- ఎదుటి వాడి నుంచి పైసా అయినా సరే ఉచితంగా ఎలా కొట్టేయాలని ఆలోచించే ఏకాంబరం
- చక్కటి స్నేహితురాలిగా నడుచుకొనే వాహిల
- వారఫలాలను అనుసరించి నడుచుకొనే క్షీర సాగరం
ఈ పాత్రలతో కథనం ఆహ్లాదంగా హాయిగా నవ్వుకొనేలా రాసారు మల్లాది.