Jump to content

శ్రీకారం

వికీపీడియా నుండి
శ్రీకారం
శ్రీకారం టైటిల్ కార్డు
దర్శకత్వంసి. ఉమామహేశ్వరరావు
స్క్రీన్ ప్లేసి. ఉమామహేశ్వరరావు
కథసి. ఉమామహేశ్వరరావు
నిర్మాతగవర పార్థసారధి
తారాగణంజగపతిబాబు
హీరా
మేఘన
ఛాయాగ్రహణంకె. శంకర్
కూర్పుకె. రవీంద్ర బాబు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ చాముండి చిత్ర
విడుదల తేదీ
19 ఏప్రిల్ 1996 (1996-04-19)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీకారం 1996, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చాముండి చిత్ర పతాకంపై గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,హీరా, మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[1][2][3] ఈ చిత్రంలోని మనసు కాస్తా కలతపడితే (పాట) రచనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.[4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: సాయి కుమార్
  • నృత్యాలు: శ్రీవివాస్, సలీం, సుచిత్రా
  • స్టిల్స్: విజయ్ కుమార్
  • పోరాటాలు: హార్స్ మెన్ బాబు
  • సంభాషణలు: కె.ఎల్ ప్రసాద్
  • సంగీతం: ఇళయరాజా
  • కూర్పు: కె. రవీంద్ర బాబు
  • ఛాయాగ్రహణం: కె. శంకర్
  • నిర్మాత: గవర పార్థసారధి
  • కథ, చిత్రానువాదం, దర్శకుడు: సి. ఉమామహేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ చాముండి చిత్ర

పాటలు

[మార్చు]
శ్రీకారం
సినిమా by
Released1996
Genreపాటలు
Length30:50
Labelఎంజి మెగా సౌండ్
Producerఇళయరాజా

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఎంజి మెగా సౌండ్ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మల్లె పూవుల పానుపులో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికె. ఎస్. చిత్ర4:41
2."మనసు కాస్త (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికె. జె. ఏసుదాసు4:31
3."కుసుమనే కోపం (రచన: జాలాది రాజారావు)"జాలాది రాజారావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:24
4."నిత్యం రగులుతున్న (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికె. జె. ఏసుదాసు4:42
5."మగవాడిని నేను (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో5:36
6."గుప్పు గుప్పులాడే (రచన: జాలాది రాజారావు)"జాలాది రాజారావుమనో, ప్రీతి, దేవి4:48
7."శ్రీకారం (రచన: జాలాది రాజారావు)"జాలాది రాజారావుకోరస్1:08
మొత్తం నిడివి:30:50

మూలాలు

[మార్చు]
  1. "Heading". IMDb.
  2. "Heading-2". Spice Onion. Archived from the original on 2018-11-19. Retrieved 2020-08-27.
  3. "Heading-3". gomolo. Archived from the original on 2018-10-23. Retrieved 2020-08-27.
  4. సాక్షి, ఫ్యామిలీ (11 January 2014). "మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]