శ్యామల గౌరి
స్వరూపం
శ్యామల గౌరి ఒక తెలుగు సినిమా నటి.
శ్యామల గౌరి | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1978-1989 |
నటించిన చిత్రాలు
[మార్చు]- ఆదర్శవంతుడు (1989)
- మనో శక్తి (1986)
- మోహినీ శపథం (1986)
- కిరాయి మొగుడు (1986)
- పదండి ముందుకు (1985)
- పల్నాటి పులి (1984)
- మెరుపు దాడి (1984)
- కథానాయకుడు (1984)
- తాండవ కృష్ణుడు (1984)
- స్వరాజ్యం (1983)
- చండీరాణి (1983)
- అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
- బిల్లా రంగా (1982)
- ప్రేమ సంకెళ్ళు (1982)
- తరంగిణి (1982)
- ఈనాడు (1982)
- అతని కంటే ఘనుడు (1978)