Jump to content

వ్రాంగ్లర్

వికీపీడియా నుండి
వ్రాంగ్లర్ లోగో

వ్రాంగ్లర్ (ఆంగ్లం: Wrangler) అమెరికాకి చెందిన ఒక జీన్స్ తయారీదారు. భారతదేశంలో ఈ పేరు గల జీన్స్ ని అరవింద్ మిల్స్ తయారు చేస్తున్నారు.

1904 లో సి. సి. హడ్సన్, అతని సోదరుడు హోమర్ హడ్సన్ ఓవరాల్ కంపెనీ ని నార్త్ కెరోలీనా లోని గ్రీన్స్ బోరోలో స్థాపించారు. 1919లో ఇదే బ్లూ బెల్ ఓవరాల్ కంపెనీగా మార్చబడింది. 1926లో కెంటకీకి చెందిన బిగ్ బెన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ బ్లూ బెల్ ని $585.000 కి కొన్నది. 1936 లో సూపర్ ఓవరాల్ లను 1% కంటే తక్కువ ష్రింకేజీలా ఉండేలా బిగ్ బెన్ రూపొందించి నూతన శకానికి నాంది పలికినది. 1943 లో బ్లూ బెల్ కేసీ జోన్స్, ఆ సంస్థ అరుదుగా వాడే వ్రాంగ్లర్ ను కైవసం చేసుకొంది. కౌ బాయ్స్ ప గురించి బాగా తెలిసినరోడియో బెన్ గా పిలవబడే పోలండ్ లోని లోడ్జ్ నుండి వచ్చిన ప్రముఖ దర్జీ బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్ చే రూపొందించబడిన వ్రాంగ్లర్ ఆథెంటిక్ వెస్టర్న్ జీన్స్ 1947లో మొట్టమొదటి సారిగా అమెరికన్ వినియోగదారునికి పరిచయం చేశారు. రోడియోలో దిట్టలైన కౌబాయ్స్ జిమ్ షోల్డర్స్, బిల్ లిండర్మన్, ఫ్రెక్ల్స్ బ్రౌన్ లు 13MWZ ని పరీక్షించి మన్నిక, నాణ్యతలకి ముగ్ధులై 1962లో వ్రాంగ్లర్ ని అసలైన జీన్స్ గా ప్రకటించారు. 1962లో బ్లూ బెల్ బెల్జియంలో కార్మాగారాన్ని ప్రారంభించటంతో ఐరోపాలోనూ ప్రవేశించింది. 1973 సంవత్సరానికి టీనేజర్లలో విపరీతమైన ఆదరణ పొందినది. 1986 లో బ్లూ బెల్ పెన్సిల్వేనియాకి చెందిన వీ ఎఫ్ కార్పొరేషన్ లో విలీనం.

వ్రాంగ్లర్ ఫిట్టింగ్

[మార్చు]

పురుషులకు

[మార్చు]
  • ఫిట్: స్లిమ్, ఒరిజినల్, రెగ్యులర్, రిలాక్స్డ్
  • లెగ్ స్టైల్: టేపర్డ్, స్ట్రెయిట్, ఫిట్స్ ఓవర్ బూట్, బూట్ కట్
  • రైజ్:న్యాచురల్, మిడ్, లో

స్త్రీలకు

[మార్చు]
  • ఫిట్: స్లిమ్, రెగ్యులర్, రిలాక్స్డ్, టమ్మీ కంట్రోల్
  • లెగ్ స్టైల్: టేపర్డ్, స్ట్రెయిట్, బూట్ కట్, ఫ్లేర్డ్
  • రైజ్: న్యాచురల్, మిడ్, లో, అల్ట్రా లో

పురుషులకై వ్రాంగ్లర్ జీన్స్

[మార్చు]
  • వ్రాంగ్లర్ వెస్టర్న్
  • 20X (లో రైజ్డ్ రిలాక్స్డ్ ఫిట్)
  • 20Xtreme (లో రైజ్డ్ ఎక్స్ట్రీమ్ రిలాక్స్డ్ ఫిట్)
  • జినైన్ వ్రాంగ్లర్
  • వ్రాంగ్లర్ రగ్గ్డ్ వేర్
  • రిగ్గ్స్ వర్క్ వేర్
  • వ్రాంగ్లర్ ప్రో గేర్

స్త్రీలకై వ్రాంగ్లర్ జీన్స్

[మార్చు]
  • వ్రాంగ్లర్ వెస్టర్న్
  • 20X
  • ఔరా ఫ్రం ద వుమెన్

భారతదేశంలో లభించు ఫిట్టింగ్ స్టైల్ లు

[మార్చు]

పురుషులకు

[మార్చు]
  • టెక్సాస్: మిడ్, రెగ్యులర్, స్ట్రెయిట్
  • ఫ్లాయిడ్: లో, రెగ్యులర్, స్ట్రెయిట్
  • రాక్ విల్లె: లో, రెగ్యులర్, టేపర్డ్
  • మిల్లార్డ్: లో, స్లిం, స్ట్రెయిట్
  • మార్షల్: లో, స్ట్రెయిట్
  • జిమ్: మిడ్, స్లిం, స్ట్రెయిట్
  • డెన్వర్: మిడ్, రెగ్యులర్, బూట్ కట్

స్త్రీలకు

[మార్చు]
  • మిచెల్లీ

అంతర్గత లంకెలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]