Jump to content

వినోద్ ఘోసల్కర్

వికీపీడియా నుండి
వినోద్ ఘోసల్కర్

ముంబై బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డ్ చైర్మన్[1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018

పదవీ కాలం
2009 – 2014
తరువాత మనీషా అశోక్ చౌదరి
నియోజకవర్గం దహిసర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
బంధువులు అభిషేక్ ఘోసల్కర్ (కొడుకు), తేజస్వి ఘోసల్కర్ (కోడలు)[2][3]
నివాసం ముంబై
వృత్తి రాజకీయ నాయకుడు

వినోద్ రామచంద్ర ఘోసల్కర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వినోద్ ఘోసల్కర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి యోగేష్ దూబేపై 16,156 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనీషా అశోక్ చౌదరి చేతిలో 38,578 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

వినోద్ ఘోసల్కర్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనీషా అశోక్ చౌదరి చేతిలో 44,329 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7][8]

ఇతర పదవులు

[మార్చు]
  • 2010 నుండి: ఉప నాయకుడు, శివసేన[9]
  • 2014: శివసేన సంపర్క్ ప్రముఖ్ ఔరంగాబాద్ జిల్లా[10]
  • 2018 : ముంబై బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డ్ ( మరాఠీ : ముంబై ఇమారత్ దురుస్తీ వ పునర్నిర్మాణ మండలి ) చైర్మన్‌గా నియమితులయ్యాడు[11]

మూలాలు

[మార్చు]
  1. "महामंडळांवरील २१ नियुक्त्या जाहीर".
  2. "Shiv Sena corporator to marry on Valentine's day".
  3. "Tejasvi Ghosalkar Organises Victory Rally".
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  7. "Maharastra Assembly Election Results 2024 - Dahisar". Election Commission of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  8. "Dahisar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  9. "Shiv Sena Deputy Leaders". Archived from the original on 2015-09-12. Retrieved 2016-03-21.
  10. "Shiv Sena celebrates 31st foundation day in Marathwada".
  11. "महामंडळांवरील रखडलेल्या नियुक्त्यांना मुहूर्त!".