వికీపీడియా చర్చ:నిర్వాహకుల జాబితా
తేదీలు ఇస్తే బాగుంటుంది
[మార్చు]వైజా సత్యా! ఈ జాబితాలో రెండు తేదీలను కూడా చేరిస్తే ముందు ముందు రిఫరెన్సుకు చాలా బాగుంటుంది.
- వారు వికీలో సభ్యులుగా చేరిన తేదీ
- వారు నిర్వాహకులైన తేదీ
ఈ సమాచారం ఎలా రాబట్టాలో నాకు తెలియదు. నీకు వీలున్నపుడు ప్రయత్నించు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:54, 14 మార్చి 2008 (UTC)
- ప్రత్యేక పేజీల్లో లాగ్ కి వెళ్ళి, సభ్యుల హక్కుల లాగ్ లో చూస్తే ఎప్పుడు నిర్వాహకులైంది తెలుస్తుంది. ఎప్పుడు సభ్యులయ్యారన్న విషయం కొత్తసభ్యుల లాగ్ కి వెళ్లి ఆ సభ్యనామాన్ని శోధిస్తే దొరకవచ్చు --వైజాసత్య 20:14, 14 మార్చి 2008 (UTC)
- నేను ప్రయత్నించిన దాన్ని బట్టి వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్వాహకుని పేరు | మొదటి దిద్దుబాటు చేసిన తేది | నిర్వాహకులైన తేది |
---|---|---|
నాగార్జున | 20.11.04 | |
వైజాసత్య | 30.04.05 | 20.06.05 |
చదువరి | 30.07.05 | 24.08.05 |
చావాకిరణ్ | 08.12.04 | 02.09.05 |
ప్రదీపు | 15.04.05 | 31.01.06 |
వీవెన్ | 23.02.06 | 14.09.06 |
త్రివిక్రం | 25.12.05 | 14.09.06 |
కాసుబాబు | 31.07.06 | 03.01.07 |
నవీన్ | 21.07.06 | 19.04.07 |
మాటలబాబు | 20.05.07 | 15.08.07 |
రాజశేఖర్ | 21.06.07 | 17.10.07 |
విశ్వనాథ్ | 14.07.07 | 17.10.07 |
దేవా | 17.10.07 | 27.01.08 |
చంద్ర కాంత రావు | 21.10.07 | 25.02.08 |
నేను ప్రధానంగా ఆయా సభ్యుల చర్చాపేజీలు, సభ్యపేజీలు మరియు నిర్వాహక హోదాకై విజ్ఞప్తుల పేజీలను పరిశీలించి ఈ వివరాలు సేకరించాను. సభ్యులు తమతమ వివరాలు చూసుకొని తేడాలుంటే సరిదిద్దుకోవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:08, 14 మార్చి 2008 (UTC)
- సభ్యులు ఎప్పుడు చేరారో తెలుసుకోవటం కష్టం, మనకు మొదటి దిద్దుబాటు ఎప్పుడు చేసారనేదే తెలుస్తుంది. [కొత్త సభ్యుల లాగ్]లో ఉంటుంది కానీ ఈ లాగ్‌లో మొత్తమందరినీ చూపించదు; అందుకని చేరిన తేదీకంటే మొదటి దిద్దుబాటును చేసిన తేదీ అయితే ఎప్పుడయినా verify చేసుకోవచ్చు. సాధారణంగా సభ్యులుగా చేరిన వెంటనే దిద్దుబాట్లు చేయడం మొదలు పెట్టరు, కానీ కొంతమంది సభ్యులుగా చేరిన చాలా రోజుల తరువాత దిద్దుబాట్లు మొదలు పెడతారు. పైన చంద్రకంతరావుగారు కూడా సభ్యులు చేసిన మొదటి దిద్దుబాటునే చేర్చుంటారు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 02:47, 15 మార్చి 2008 (UTC)
నిర్వాహకుల జాబితా (సందేశాలలో వాడటానికి)
[మార్చు][[వాడుకరి:Chaduvari|చదువరి]], [[వాడుకరి:Veeven|వీవెన్]], [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]], [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]], [[వాడుకరి:T.sujatha|t.sujatha]], [[వాడుకరి:K.Venkataramana|కె.వెంకట రమణ]], [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]], [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], జాబితా సందేశాలలో వాడుకొనుటకు చేయబడింది.--అర్జున (చర్చ) 04:57, 4 మార్చి 2022 (UTC)
నిర్వాహకుల క్రియాశీలత ప్రాథమిక గణాంకాలు
[మార్చు]2022-03-04 నాడు గత 28 రోజులలో వ్యాసం, బొమ్మ పేరుబరి సవరణలు, సవరణలుగా నమోదవక చిట్టాలో చేరే పనులను మినహాయించి ఇతర సవరణల చేస్తున్న ఒక రోజు నిర్వాహకుల సంఖ్య (క్వారీ క్వెరీ) ఆధారంగా ప్రాధమిక గణాంకాలు
- మొత్తం నిర్వాహకుల సంఖ్య: 12
- Min 1
- Max 6
- Mean 3.39
- Median 3.5
- Mode 4
- అర్జున (చర్చ) 06:00, 4 మార్చి 2022 (UTC)
2021లో నిర్వాహకుల క్రియాశీలత
[మార్చు]- క్వెరీ లింకులు ఫలితాలు 2022-03-08 న సేకరించినవి.
వ్యాస, బొమ్మ పేరుబరి కాని సవరణలు
[మార్చు]2021 | Chaduvari | 7410 |
2021 | యర్రా రామారావు | 4656 |
2021 | Arjunaraoc | 3993 |
2021 | K.Venkataramana | 2734 |
2021 | Pranayraj1985 | 1402 |
2021 | రవిచంద్ర | 774 |
2021 | Pavan santhosh.s | 206 |
2021 | Rajasekhar1961 | 189 |
2021 | Veeven | 120 |
2021 | B.K.Viswanadh | 89 |
2021 | T.sujatha | 17 |
2021 | రహ్మానుద్దీన్ | 9 |
చిట్టాలో చేరిన సవరణలు
[మార్చు]2021 | Chaduvari | 6290 |
2021 | K.Venkataramana | 3216 |
2021 | Arjunaraoc | 2982 |
2021 | యర్రా రామారావు | 2769 |
2021 | Pranayraj1985 | 2748 |
2021 | రవిచంద్ర | 399 |
2021 | Rajasekhar1961 | 138 |
2021 | Pavan santhosh.s | 79 |
2021 | Veeven | 23 |
2021 | B.K.Viswanadh | 15 |
2021 | రహ్మానుద్దీన్ | 4 |
2021 | T.sujatha | 4 |
చదువరి, వీవెన్, రాజశేఖర్, వాడుకరి:విశ్వనాధ్.బి.కె., రవిచంద్ర, t.sujatha, కె.వెంకట రమణ, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, యర్రా రామారావు గార్లకు. మీ నిర్వాహక కృషికి ధన్యవాదాలు. గత సంవత్సరంలో ప్రస్తుత నిర్వాహకుల కృషి గణాంకాలు పై పట్టికలలో చేర్చాను. ఏమైనా దోషాలుంటే తెలపండి. నిర్వాహకులు చర్చలలో చురుకుగా స్పందించితేనే తెవికీ అభివృద్ధి చురుకుగా సాగుతుంది. కావున మీరు నిర్వహణ పనులలో, చర్చలలో వీలైనంత చురుకుగా వుండమని వినతి. --అర్జున (చర్చ) 09:13, 8 మార్చి 2022 (UTC)
2005-2021 క్రియాశీలత
[మార్చు]/2005-2021-admin-activity చూడండి. --అర్జున (చర్చ) 01:02, 10 మార్చి 2022 (UTC)