వాడుకరి చర్చ:MSG17
MSG17 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)
ఉలాన్‌బతార్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఉలాన్‌బతార్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూస తప్ప ఏ వ్యాస విభాగం లేదు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC)
తైపీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]తైపీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC)
ఎన్.టి.ఆర్. మహానాయకుడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఎన్.టి.ఆర్. మహానాయకుడువ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --యర్రా రామారావు 03:48, 23 అక్టోబరు 2019 (UTC)
ఎన్ ఎసూర్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఎన్ ఎసూర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మొలక, మూలాలు లేవు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC)
స్విస్ సమాఖ్య రైల్వేలు
[మార్చు]స్విస్ సమాఖ్య రైల్వేలు వ్యాసాన్ని సృష్టించారు, ధన్యవాదాలు. వ్యాసంలో భాష అంత బాగా లేదు. "మరియు" తెలుగు భాషకు సహజం కాదు, దాన్ని వాడకండి. భాష వీలైనంత సహజంగా ఉండేలా చూడండి. నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే చెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 03:38, 25 డిసెంబరు 2019 (UTC)
దేశాల పేర్లు
[మార్చు]సాధారణంగా తెలుగులో దేశాల పేర్లు మార్చకుండా ఇంగ్లీషు వాడుకలో ఎలా పిలుస్తామో అలాగే పిలుస్తాం. దీనికి మినహాయింపులూ ఉన్నాయనుకోండి. అయితే రిపబ్లిక్ ను గణతంత్రం అని సాధారణంగా అనం. చెక్ రిపబ్లిక్ అంటామే గాని, చెక్ గణతంత్రం అనం గదా.. ఎందుకు దారి మార్పు చేసారు? అలాగే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కూడా. "చెక్ రిపబ్లిక్", "చెక్ గణతంత్రం" పదాల కోసం గూగిలించి చూసారా? ఫలిఉతాలు ఎలా వచ్చాయో గమనించారా? మరిన్ని దారిమార్పులు చేసే ముందు దీనిపై చర్చ చేసి ఒక అభిప్రాయానికి వద్దాం.__చదువరి (చర్చ • రచనలు) 02:28, 5 జనవరి 2020 (UTC)
- నేను చాల suprised, ఈ వికీలో గణనయంత్రం, రక్షకభటుడు వ్యాసాలు వంటి ఉన్నాయి. కానీ, సరే. రద్దు MSG17 (చర్చ) 03:37, 5 జనవరి 2020 (UTC)
- సరైన అంశాలను ఎత్తి చూపించారు. మీరు చెప్పినవే కాకుండా అలాంటివి ఇంకా ఉండే అవకాశం ఉందండి. వాటిని సవరించుకుంటూ పోవడమే మనం చెయ్యాల్సినది. గణనయంత్రమే తీసుకోండి.. ఈ పేజీకి ఉన్న మొత్తం ఇన్‌కమింగు లింకులు 230 పైచిలుకు అయితే, వాటిలో 220 లింకులకు పైగా కంప్యూటర్, కంప్యూటరు అనే దారిమార్పు పేజీల నుండి వచ్చినవే. అంటే నేరుగా ఆ పేజీకి వస్తున్న లింకులు, దారిమార్పుల ద్వారా వచ్చే లింకుల్లో 5% కూడా లేవు. మరీ ఇంత కాకపోయినా, రక్షకభటుడు పరిస్థితి కూడా కొంత వరకూ అంతే. __చదువరి (చర్చ • రచనలు) 04:38, 5 జనవరి 2020 (UTC)
- బహుశా మీరు గమనించే ఉంటారు.. గణనయంత్రం, రక్షకభటుడు రెంటినీ సముచితమైన పేజీలకు దారిమార్పు చేసాను. ఇంకా అలా ఉన్నవాటిని (ఉదా: గూఢ లిపి శాస్త్రం! దీన్ని క్రిప్టోగ్రఫీ అంటేనే బాగుంటుం దనుకుంటా) దారిమార్పు చెయ్యొచ్చేమో పరిశీలించండి. పేజీపేరు ఎలా ఉండాలనేదానికి ఒక సూత్రం ఏంటంటే.. ప్రజల్లో బాగా వాడుకలో ఉన్నపేరును పేజీ పేరుగా వాడాలి - "కంప్యూటరు" లాగా, "శ్రీశ్రీ" లాగా. ఇతర పేర్లను - గణనయంత్రం, శ్రీరంగం శ్రీనివాసరావు లను - వీటికి దారిమార్పుగా వాడాలి.
- మీరు కంప్యూటరు సాంకేతికులని నాకు అనిపిస్తోంది. తెవికీలో సాంకేతికంగా చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయి (ఉదా: బాట్లు). మీకు ఆసక్తి ఉంటే, వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 16:18, 13 జనవరి 2020 (UTC)
పారసైట్ వ్యాసం గురించి
[మార్చు]MSG17 గారు, 92వ అకాడమీ అవార్డుల్లో అధిక బహుమతులు అందుకున్న పారసైట్ చిత్రం గురించి కాస్త సమాచారమే రాశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచింది. వ్యాసాన్ని పూర్తిగా రాయండి. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:50, 19 ఫిబ్రవరి 2020 (UTC)
ఆంగ్ల పేర్లతో దారిమార్పులు
[మార్చు]వాడుకరి:MSG17 గారూ, తెవికీ వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో (UNDHR, UN) దారిమార్పులు చేస్తున్నారు. అలా చేయకూడదు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 02:07, 21 జూన్ 2021 (UTC)
- ఎందుకు? చాలా మంది తెలుగు ప్రజలు, even అ ప్రజలు ఆంగ్లభాస తెలియేడు, లాటిన్ లిపి ఇంటర్నెట్లో (లేదా, అంతర్జాలంలో?) రాశకున్నారు. MSG17 (చర్చ) 02:13, 21 జూన్ 2021 (UTC)
- తెవికీ వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో దారిమార్పులు ఎందుకు చేస్తున్నారో కాస్త వివరంగా తెలుపగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 03:28, 21 జూన్ 2021 (UTC)
- @MSG17: గారూ, మీ ఆలోచన పూర్తిగా తప్పు అని కాదు, ఉద్దేశం మంచిదే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ భాషలో వెతికినా మిగిలిన భాషల సమాచారాన్ని తెచ్చి ఇవ్వగల సామర్థ్యం గూగుల్ వంటి సెర్చింజన్లకు వచ్చేసింది. అలానే మన వికీపీడియా సోదర ప్రాజెక్టుల్లో వికీడేటా అన్న ప్రాజెక్టు ఒకటుంది. ఇప్పుడు తెలుగులో తెలంగాణ అన్న వ్యాసం ఉంది, ఆంగ్లంలో Telangana అన్న వ్యాసం ఉంది. ఈ రెంటినీ వికీడేటాలో లింక్ చేసివుంచుతారు. కాబట్టి, సిస్టమ్‌కి ఈజీగా అర్థమవుతోంది ఫలానా ఆంగ్ల పదానికి ఇది తెలుగు వ్యాసం అని. కాబట్టి, వెతికేవాళ్ళు ఇంగ్లీష్ లిపిలో వెతికినా గూగుల్ వంటి సెర్చింజన్లు వాళ్ళకు తెలుగు ఆసక్తి ఉందని అర్థమైతే (తెలుగు అన్న కీవర్డ్ ఇంగ్లీష్‌లో పెడితే చాలు) తెలుగు వికీపీడియా వ్యాసాన్ని చూపిస్తాయి. మనకున్న వికీడేటా సామర్థ్యం ప్రకారం త్వరలోనే మన సెర్చ్ కూడా ఇదే స్థాయిలో మెరుగుపడుతుంది. కాబట్టి, మనం ఇలా తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ రీడైరెక్టులు ఇచ్చుకునే పనిచేయనక్కర లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:10, 27 జూన్ 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ వివరంగా చెప్పారు.నాకు కూడా బాగా అర్థమైంది . యర్రా రామారావు (చర్చ) 06:16, 27 జూన్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[మార్చు]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే MSG17,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
మీ మార్పుచేర్పులు
[మార్చు]MSG17 గారూ, (ఇందాక పొరపాటున మీ వాడుకరి పేజీలో రాసాను దీన్ని. దాన్ని తీసేసి ఇక్కడ చేరుస్తున్నాను.) మీరు చేసిన మార్పు చేర్పులు గమనించాను. చర్చల్లో మీరు రాస్తున్నది కూడా గమనించాను. మీకు తెలుగులో "రాయడం" అంత బాగా రాదని నాకు అనిపిస్తోంది. మౌలికంగా మనం ఇక్కడ చేస్తున్న పని తెలుగులో రాయడం. అది సరిగ్గా చేయడం మనకు రానట్లైతే, లేదా గూగుల్ లాంటి యంత్రాలు చేసే అనువాదాలను ఉన్నదున్నట్టుగా ఇక్కడ పెట్టే పనైతే.. అప్పుడు దొర్లే తప్పులను సవరించుకుంటూ పోడానికి మరొకరు పని చెయ్యాల్సి ఉంటుంది. అది మనకూ వారికీ కూడా సమయం వృథా. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 12:49, 20 జూన్ 2022 (UTC)
- చదువరి గారూ: అవును, మీరు నిజము చెప్పిందే. నాకు రాసింది అపు. కానీ, నా నాతో తెలుగు పేరులు (పదకోశల నించి) తప్పు ఎందుకు?
- ఇద్దరు విషయం: నాకు ఒకే ఐడియా. మన తెవికీ లో యాసతో రసించు. ex. బతుకమ్మ తెలంగాణ యాస లో రసించు, తిమ్మమ్మ మర్రిమాను రాయలసీమ యాస, etc etc. MSG17 (చర్చ) 13:19, 21 జూన్ 2022 (UTC)
- MSG17 గారూ, పైన మీరు రాసినదాన్ని బట్టి, "వికీపీడియాలో మనం వివిధ మాండలికాలను వాడవచ్చు గదా" అని చెప్పడం మీ ఉద్దేశమని భావించి నా అభిప్రాయాలు ఇక్కడ రాస్తున్నాను..
- తెలుగు భాషను రక్షించడం,
- తెలుగు మాండలికాలను పోషించడం
- కొత్త తెలుగు పదాలను కనిపెట్టడం, వాటిని వ్యాప్తి చెయ్యడం
- ఇవేవీ వికీపీడియా లక్ష్యాలు కావు. పోతే, వికీలో ఏదో ఒక్క తెలుగు రూపాన్నే వాడాలి - అది ప్రామాణికమైనా కావచ్చు లేదా ఏదైనా మాండలికమైనా కావచ్చు. మనం ప్రామాణికమైన పత్రికా భాషనే/పాఠ్య పుస్తకాల భాషనే వాడుతున్నాం. ఎవరికి వారు తమకు నచ్చిన మాండలికాల్లో రాసుకుంటూ పోతే ఇది కలగాపులగం అయిపోతుంది. వికీపీడియా:శైలి/భాష పేజీ చూడండి. తెలుగులో పెద్దగా రాయకపోయినా, వికీ విధానాల గురించి మీకు బాగానే అవగాహన ఉందని నాకు అర్థమౌతోంది. అంచేత ఈ విషయాన్ని నేను ఇంకా వివరించనక్కరలేదని భావిస్తాను. __ చదువరి (చర్చ • రచనలు) 05:13, 22 జూన్ 2022 (UTC)
- "తెలుగు భాషను రక్షించడం.. ఇవేవీ వికీపీడియా లక్ష్యాలు కావు" ఎందుకు మీ "మరియు" బ్యాన్ చేస్తునుడు? కానీ, నాకు అర్థమైనడ. క్షమించందే. ఇప్పుడు నాకు వెళ్లిపో. MSG17 (చర్చ) 11:32, 22 జూన్ 2022 (UTC)
- MSG17 గారూ, పైన మీరు రాసినదాన్ని బట్టి, "వికీపీడియాలో మనం వివిధ మాండలికాలను వాడవచ్చు గదా" అని చెప్పడం మీ ఉద్దేశమని భావించి నా అభిప్రాయాలు ఇక్కడ రాస్తున్నాను..
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
[మార్చు]Dear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
[మార్చు]Dear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Organizing team
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:34, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)