లైలా (తెలుగు సినిమా)
స్వరూపం
లైలా (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
---|---|
నిర్మాణ సంస్థ | అనూరాధ ఫిల్మ్స్ డివిజన్ |
భాష | తెలుగు |
లైలా 1989లో విడుదలైన తెలుగు సినిమా. అనూరాధ ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు ఇమండి రామారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను చదలవాడ తిరుపతిరావు సమర్పించగా ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాలో సురేష్, పల్లవి, కుయిలీ ప్రధాన తారాగణంగా నటించారు.[2]
సాంకేతిక వర్గం
[మార్చు]- తారాగణం: సురేష్, పల్లవి, కుయిలి
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె జె యేసుదాస్, ఎస్. జానకి, పి. సుశీల
- సంగీతం: ఎంఎస్ విశ్వనాథన్
- కళ: కె.రామలింగేశ్వరరావు
- నిర్మాత: చదలావాడ శ్రీనివాస రావు
- దర్శకుడు: ఇమాండి రామారావు
- బ్యానర్: అనురాధ ఫిల్మ్స్
- విడుదల తేదీ: 2 జనవరి
పాటలు
[మార్చు]- చీకటిలో చెడుగుడు
- ఎదురుగా నీవుంటే
- గగన సాక్షిగా
- కదిలే మేఘమా... కవితా రాగమా కాళిదాసు కమనీయ భావన్నా గాంధర్వ రసయోగమా
- లైలా ఓ లైలా
- సృష్టికి మూలం ప్రేమా... ధృష్హ్టికి గాలం ప్రేమ...
- వనితా మోము
మూలాలు
[మార్చు]- ↑ "Laila (1989)". Indiancine.ma. Retrieved 2020-10-14.
- ↑ "Laila Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-05-02. Retrieved 2020-10-14.