రామమోహనరావు
స్వరూపం
రామమోహనరావు తెలుగువారిలో కొందరి పేరు.
- అద్దేపల్లి రామమోహనరావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు.
- నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు.
- మహీధర రామమోహనరావు, పాత్రికేయుడు
- కెంబూరి రామమోహనరావు, చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం.
- సూర్యదేవర రామమోహనరావు, నవలా రచయిత.