Jump to content

రామచంద్రరాజు

వికీపీడియా నుండి
రామచంద్రరాజు
జననం
రామచంద్రరాజు

(1980-07-07) 1980 జూలై 7 (వయసు 44)
ఇతర పేర్లుగరుడ రాముడు[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

రామచంద్రరాజు (జననం 1980 జూలై 7) ప్రధానంగా కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటించే భారతీయ నటుడు. K.G.F ఫిల్మ్ సిరీస్‌లో ప్రతినాయకుడు గరుడ పాత్రలో అతను ప్రసిద్ధిచెందాడు. దీంతో ఆయనను గరుడ రామ్ అని పిలుస్తున్నారు,[2]

కెరీర్

[మార్చు]

ఆయన కన్నడ సినిమా నటుడు యశ్ బాడీగార్డ్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత K.G.F: చాప్టర్ 1 (2018)తో నటుడుగా రంగప్రవేశంచేసాడు. ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇందులో గరుడ పాత్రను పోషించినందుకు ఆయన ప్రశంసలు పొందాడు. దీంతో ఆయనికి అనేక తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా ఆఫర్లు వచ్చాయి.[3] బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన సుల్తాన్‌లో ఆయన విలన్‌గా నటించాడు. ఐ. అహ్మద్ దర్శకత్వంలో జన గణ మన,[4][5][6] యానై, ఉలగనాయగన్ 233లలో కూడా నటించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు
2018 కె.జి.యఫ్ చాప్టర్ 1 గరుడ కన్నడ [4]
2021 సుల్తాన్ జయశీలన్ తమిళం [4]
కోడియిల్ ఒరువన్ పెద పెరుమాళ్ తమిళం [7]
మహా సముద్రం ధనంజయ్ తెలుగు [8]
మధగజ తాండవ కన్నడ
రైడర్ JD కన్నడ
2022 ఆరాట్టు బడాయ్ రాజు మలయాళం
భీమ్లా నాయక్ ఖైదీ తెలుగు టైటిల్ సాంగ్‌లో అతిథి పాత్ర
కె.జి.యఫ్ చాప్టర్ 2 గరుడ కన్నడ ఆర్కైవల్ ఫుటేజ్
భళా తందనానా ఆనంద్ బాలి తెలుగు [9]
యానై లింగం, పాండి తమిళం ద్విపాత్రాభినయం / తెలుగులో ఏనుగు
2023 రెడ్ శాండల్ వుడ్ హరిమారన్ తమిళం
సలార్ పార్ట్ 1 రుద్ర రాజ మనార్ తెలుగు
2024 రత్నం తమిళం
అరణ్మనై 4 TBA తమిళం
బగీరా ​​ TBA కన్నడ పోస్ట్ ప్రొడక్షన్

అవార్డులు

[మార్చు]
Year Award Category Film Result Ref.
2019 జీ కన్నడ ఉత్తమ విలన్ కె.జి.యఫ్ చాప్టర్ 1 విజేత [10]
2019 8వ సైమా (SIIMA) అవార్డులు ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు కె.జి.యఫ్ చాప్టర్ 1 నామినేటెడ్ [11]

మూలాలు

[మార్చు]
  1. "Garuda Ram's got a finger in every pie of the Southern film industry". The Times of India. 10 January 2022.
  2. Sebastian, Shilpa (28 July 2020). "Meet Ramachandra Raju, the 'KGF' villain". The Hindu.
  3. "'KGF' villain Ramachandra Raju ready to rock Kollywood? – Times of India". The Times of India.
  4. 4.0 4.1 4.2 "KGF-fame Ram to play villain in Karthi-Rashmika starrer". The New Indian Express.
  5. "'Jiivi' actor Vetri's next to star KGF villain". The New Indian Express.
  6. "KGF villain in Ravi-Taapsee's next? – Times of India". The Times of India.
  7. "KGF's antagonist Garuda, Ramchandra Raju, now 'Bumper' villain". The New Indian Express.
  8. "Maha Samudram Movie Review: A joyless, indulgent drama". Cinema Express.
  9. Yaanai - Official Trailer | Hari | Arun Vijay | Priya Bhavani Shankar | GV Prakash | Drumsticks (in ఇంగ్లీష్), retrieved 2022-05-31
  10. "Emmeya Kannadiga Awards 2019 winners list a big win for Rachitha Ram, Yash and Chikkana". Zee Kannada. Archived from the original on 2019-08-16. Retrieved 2023-09-08.
  11. "SIIMA Awards 2019: Vijay, Yash, Keerthi, KGF win big, here's full winners list". Deccan Chronicle.