రాజ్‌కుమార్ రంజన్ సింగ్
స్వరూపం
రాజ్‌కుమార్ రంజన్ సింగ్ (జననం 1 సెప్టెంబర్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "BJP's Rajkumar Ranjan, NPF's Lorho S Pfoze win Manipur LS seats". eastmojo.com. May 24, 2019. Retrieved May 27, 2019.
- ↑ "RK Ranjan - Manipur Royal, An Academic And MP - Now A Minister Of State". NDTV (in ఇంగ్లీష్). Retrieved 2021-07-07.
- ↑ "Meenakashi Lekhi, Rajkumar Ranjan Singh take charge as MoS in MEA; S Jaishankar now has 3 deputies". The Economic Times. 8 July 2021. Retrieved 26 September 2021.
- ↑ "डॉ. राजकुमार रंजन सिंह ने संभाला विदेश मंत्रालय (MEA) में राज्य मंत्री (MoS) का कार्यभार". Outlook (in హిందీ). Retrieved 2021-07-08.