Jump to content

మైత్రాయణీ బ్రాహ్మణం

వికీపీడియా నుండి
  • మైత్రాయణికి మానవ, దుందుభ, ఛాగలేయ, హరిద్రవీయ, వారాహ, స్యామాయనీయ అని ఆరుగురు శిష్యులు. ఈ బృందమును మైత్రాయణీయులు అని అంటారు. ఈ శాఖకు సంబంధించిన బ్రాహ్మణం నకు మైత్రాయణీ బ్రాహ్మణం అని పేరు.
  • నాసిక్లో మైత్రాయణీ శాఖులు ఉన్నారు.

బ్రాహ్మణాలు నిర్వచనము

[మార్చు]

బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.[1]

యజుస్సంహిత బ్రాహ్మణం

[మార్చు]

మైత్రాయణీ వేదశాఖ విభాగాలు

[మార్చు]
  • మైత్రాయణీ శాఖ సంహిత (పూర్తి)
  • మైత్రాయణీ అరణ్యకం
  • మైత్రాయణీ బ్రాహ్మణం: పైగి, మైత్రాయణ, భాల్లవ బ్రాహ్మణాలు
  • మైత్రాయణీ ఉపనిషత్తులు (ముఖ్యమైనవి/పెద్దవి)

ఇవి కూడా చూడండి

[మార్చు]

పాఠాలు

[మార్చు]
  • ^ a b c d Patyal, Hukam Chand (1990). "Gopatha Brahmana". In T.N. Dharmadhikari & others. Vedic Texts, A Revision: Prof. C.G. Kashikar Felicitation Volume. Delhi: Motilal Banarsidass. pp. 10–5. ISBN 81-208-0806-1.
  • ^ Pargiter, F.E. (1972). Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p. 326.
  • ^ Bhattacharya, J.N.; Nilanjana Sarkar (2004). Encyclopaedic Dictionary of Sanskrit Literature. 1, A-Dh. Delhi: Global Vision Publishing House. pp. 220. ISBN 81-87746-85-8.

గమనికలు

[మార్చు]
  • ^ Erdosy, George, ed, The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity, New York: Walter de Gruyter, 1995
  • ^ Doniger, Wendy, The Hindus, An Alternative History, Oxford University Press, 2010, ISBN 978-0-19-959334-7, pbk
  • ^ Michael Witzel, Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, 1989, 97–265.
  • ^ Theodor Aufrecht, Das Aitareya Braahmana. Mit Auszügen aus dem Commentare von Sayanacarya und anderen Beilagen, Bonn 1879; TITUS etext
  • ^ ed. E. R. Sreekrishna Sarma, Wiesbaden 1968.
  • ^ Vedic Samhitas and Brahmanas – A popular, brief introduction".

సూచనలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ