Jump to content

మెలియేసి

వికీపీడియా నుండి

మెలియేసి
Melia azedarach in flower
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
మెలియేసి

ప్రజాతులు

See text.

మెలియేసి లేదా మీలియేసి (ఆంగ్లం: Meliaceae) పుష్పించే మొక్కలలోని కుటుంబం. ఇందులోని సుమారు 50 ప్రజాతులలో 550 పైగా జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. భారతదేశంలో ముఖ్యమైన వేపచెట్టు (Neem tree) ఈ కుటుంబానికి చెందినది.

ప్రజాతులు

[మార్చు]