మా పెళ్ళి కథ
స్వరూపం
మా పెళ్ళి కథ (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
---|---|
తారాగణం | మురళీమోహన్, శ్రీధర్, శారద |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
నిర్మాణ సంస్థ | రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
మా పెళ్ళి కథ కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.టి.కె.ఎం.బెనర్జీ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1981, అక్టోబర్ 2న విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- మురళీ మోహన్
- శ్రీధర్
- శారద
- నూతన్ ప్రసాద్
- పి.ఎల్.నారాయణ
- రూపా చక్రవర్తి
- సూర్యకాంతం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కట్టా సుబ్బారావు
- నిర్మాత: టి.కె.ఎం.బెనర్జీ
- సంభాషణలు: కాశీ విశ్వనాథ్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- ఛాయాగ్రహణం: రంగా
- కూర్పు: కె.సత్యం
- కళ: కె.రామలింగేశ్వరరావు
పాటలు
[మార్చు]- ఈ చైత్రమాసం నీ మైత్రికోసం ఎలకోయిలాయే ఎద వేణువాయే - పి.సుశీల
- మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- మాట మాటందిరా మాట విననందిరా మనసు కలిపిందిరా మరులు - పి.సుశీల
- సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- అల్లి బిల్లి అందాల పెళ్ళామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Maa Pelli Katha (1981)". తెలుగు సినిమా ప్రపంచం. Retrieved 3 January 2023.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)