మానవుడు - దానవుడు (1999 సినిమా)
స్వరూపం
మానవుడు - దానవుడు (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ |
---|---|
తారాగణం | కృష్ణ, రమ్యకృష్ణ, సౌందర్య |
నిర్మాణ సంస్థ | పద్మాలయ స్టూడియోస్ |
భాష | తెలుగు |
మానవుడు దానవుడు 1999 జనవరి 14నవిడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ క్రియేషన్స్ పతాకం కింద డాక్టర్ అమర్‌నాథ్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ ఘట్టమనేని,
- సౌందర్య,
- రమ్య కృష్ణ,
- రక్ష,
- భావన,
- ప్రియ,
- తనికెళ్ల భరణి,
- కాంతారావు,
- జె.వి.రమణ మూర్తి,
- రంగనాథ్,
- ముక్కురాజు,
- శ్రీహర్ష,
- మాస్టర్ సుభాకర్,
- మాస్టర్ రోహిత్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఘట్టమనేని కృష్ణ
- నిర్మాత: డాక్టర్ అమర్‌నాథ్
- సమర్పణ: కృష్ణ ఘట్టమనేని
- సంగీత దర్శకుడు: ఎస్.ఎ. రాజ్‌కుమార్
- ఏమిటో జరిగిపోతున్నదీ....
- కౌరవ పాండవ...
- హల్లో కన్నయ్యా...
- ఏందబ్బో...ఏమైందబ్బో
- అబలా తబలా....
మూలాలు
[మార్చు]- ↑ "Manavudu Dhanavudu (1999)". Indiancine.ma. Retrieved 2023-07-29.
- ↑ "Manavudu Dhanavudu (మానవుడు దానవుడు) 1999 | ♫ tunes" (in ఇంగ్లీష్). Retrieved 2023-07-29.