మాడ్యూల్ చర్చ:Citation/CS1/Configuration

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త రూపు దిగుమతి చేసినప్పుడు మార్చవలసినవి

[మార్చు]

స్థానిక నెలల దగ్గర క్రింద మార్పు చేయండి. లేకపోతే మూలాలలో హెచ్చరికలు కనబడతాయి. ['long'] = {['జనవరి']=1, ['ఫిబ్రవరి']=2, ['మార్చి']=3, ['ఏప్రిల్']=4, ['మే']=5, ['జూన్']=6, ['జులై']=7, ['ఆగస్టు']=8, ['సెప్టెంబర్']=9, ['అక్టోబర్']=10, ['నవంబర్']=11, ['డిసెంబర్']=12}, --అర్జున (చర్చ) 00:08, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పైన అర్జున గారు చూపించిన జాబితాలో కొన్ని శైలి పరమైన దోషాలున్నాయి. వాటిని మాడ్యూలు పేజీలో సవరించాను. అవి కింది విధంగా ఉండాలి. సందేహం ఉన్న వారు వికీపీడియా:శైలి#నెలల పేర్లు చదవండి.
['long'] = {['జనవరి']=1, ['ఫిబ్రవరి']=2, ['మార్చి']=3, ['ఏప్రిల్']=4, ['మే']=5, ['జూన్']=6, ['జూలై']=7, ['ఆగస్టు']=8, ['సెప్టెంబరు']=9, ['అక్టోబరు']=10, ['నవంబరు']=11, ['డిసెంబరు']=12},

__చదువరి (చర్చరచనలు) 00:54, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

configuration కోడ్ Internationalise అయింది కావున స్థానికంగా మాడ్యూల్ కోడ్ లో మార్పులు చేయనవసరంలేదు. ( చర్చ చూడండి) అర్జున (చర్చ) 05:09, 4 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]