Jump to content

మనిషికి మరోపేరు

వికీపీడియా నుండి
మనిషికి మరోపేరు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రసాద్
నిర్మాణం ఆర్.శేషయ్య,
జి.శారదాదేవి
తారాగణం చంద్రమోహన్,
రంగనాథ్,
సుధాకర్,
తులసి,
గొల్లపూడి మారుతీరావు
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
ఎస్.జానకి,
జయచంద్రన్
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి,
రాజశ్రీ
సంభాషణలు మోదుకూరి జాన్సన్
నిర్మాణ సంస్థ శ్రీ రంగసాయి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మనిషికి మరోపేరు శ్రీరంగసాయి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో చంద్రమోహన్, తులసి జంటగా 1983, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను కె.వి.మహదేవన్ స్వరపరిచాడు.[2]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట పాడిన వారు గీత రచయిత
1 అట్టిట్టు ఇట్టిట్టు ఓలమ్మా ఎట్టెట్టా ఉంటుందో ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేటూరి
2 ఈ మనసుల గుసగుసవింటే మన వయసులు బుస ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి వేటూరి
3 ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో ఇలా నిండిపోవాలి నా గుండెలో జయచంద్రన్ , పి.సుశీల రాజశ్రీ
4 మనిషికి మరో పేరు బాధ్యతరా అది నెరవేర్చినవాడే జయచంద్రన్ రాజశ్రీ

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Manishiki Maro Peru". indiancine.ma. Retrieved 27 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "మనిషికి మరో పేరు - 1983". ఘంటసాల గళామృతము. Retrieved 27 January 2022.