మనసారా
స్వరూపం
మనసారా (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిబాబు |
---|---|
నిర్మాణం | కె. ప్రకాశ్ బాబు |
తారాగణం | భానుచందర్ ఎమ్మెస్ నారాయణ కృష్ణ భగవాన్ విక్రమ్ శ్రీదివ్య మల్లేశ్ బలష్టు |
సంగీతం | శేఖర్ చంద్ర |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
విడుదల తేదీ | డిసెంబర్ 10,2010 |
భాష | తెలుగు |
మనసారా 2010 డిసెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. మూవింగ్ ఇమేజెస్ ప్రొడక్షన్స్ పతాకంపై కడియాల ప్రఖాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.రవిబాబు దర్శకత్వం వహించాడు. పద్మప్రియ సమర్పించిన ఈ సినిమాలో భానుచందర్, ఎం.ఎస్.నారాయణ, శ్రీ దివ్య లు ప్రధాన తారాగణంగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- సంగీతం: శేఖర్ చంద్ర
- సాహిత్యం: భాస్కరభట్ల
- దర్శకత్వం: రవిబాబు
- ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి
- నిర్మాత: ప్రకాష్ బాబు కడియాల
పాటల జాబితా
[మార్చు]- నువ్విలా , కృష్ణ చైతన్య
- పరవా లేదు, గీతా మాధురి,
- ఓ పిచ్చి ప్రేమా , రంజిత్
- మెల్ల మెల్లగా, కృష్ణ చైతన్య, గీతా మాధురి
- నిన్నే నిన్నే, గీతా మాధురి
- ఆకాశం తలవంచాలి , రంజిత్
- దీ బల్లాడ్ ఆఫ్ కృష్ణ కుట్టి, మనో, ప్రణవి
మూలాలు
[మార్చు]- ↑ "Manasara (2010)". Indiancine.ma. Retrieved 2021-06-07.