భుజంగప్రయాతము
స్వరూపం
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
భుజంగ ప్రయాతము
[మార్చు]భుజంగేశ పర్యంక పూర్ణానురాగన్
భుజంగప్రయాతాఖ్యఁ బూరించు చోటన్
నిజంబై ప్రభూతావనీ భృద్విరామం
బజస్రంబుగాఁ గూర్ప యా ద్వంద్వ మొప్పన్.
గణ విభజన
[మార్చు]IUU | IUU | IUU | IUU |
య | య | య | య |
భుజంగే | శపర్యం | కపూర్ణా | నురాగన్ |
నాలుగు యగణములు
IUU IUU IUU IUU య య య య
లక్షణములు
[మార్చు]• | పాదాలు: | నాలుగు |
• | 12 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | య, య, య, య (నాలుగు యగణములు) |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8వ అక్షరము |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన భుజంగ ప్రయాత వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/పరీక్షిజ్జన్మంబు|(భా-1-295-భు.)
హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.