Jump to content

బొరుగులు

వికీపీడియా నుండి
మరమరాలు.
బొరుగులు

బొరుగులు తెలుగు మాట (ఆంధ్ర శబ్దము), వివిధ ప్రాంతాల్లో బొరుగులు, మరమరాలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.[1][2]

తయారుచేసే విధానం

[మార్చు]
  1. వరిని ఉడకబెట్టండి
  2. నీరు వంచి వెయ్యండి
  3. ఎండ బెట్టండి
  4. పొట్టు తీసివెయ్యండి
  5. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
  6. జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి

ఉపయోగాలు

[మార్చు]

మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం లన రక్తపోటు స్థిరంగా ఉంటుంది ఇది సాధారణంగా అల్పాహారం తృణధాన్యాలు, ఉప్మా, [3] బేల్ పూరి వంటి చిరుతిండ్లు, మిఠాయి లలో ఉపయోగించబడుతుంది. వీటిలో తరచుగా కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇవి ఆరోగ్యకరమైన[4], సంతృప్తికరమైన చిరుతిండి కోసం చూస్తున్నవారికి ప్రసిద్ధ ఎంపిక.[5]

మూలాలు

[మార్చు]
  1. Telugu, 10TV; chvmurthy (2022-07-09). "Tholi Ekadashi 2022 : తొలి ఏకాదశి విశిష్టత-ఈరోజు ఉపవాసం ఉంటే కలిగే ఫలితం..." 10TV Telugu. Retrieved 2023-03-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. link, Get; Facebook; Twitter; Pinterest; Email; Apps, Other. "తొలి ఏకాదశి విశిష్టత ఏం చేయాలి ? Significance of Tholi Ekadashi or Sayana Ekadashi Importance". Retrieved 2023-03-31. {{cite web}}: |last2= has generic name (help)
  3. telugu, NT News (2021-09-24). "మరమరాల ఉప్మా". www.ntnews.com. Retrieved 2023-03-31.
  4. "Health Benefits Of Maramaralu - Mana Arogyam" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-10. Retrieved 2023-03-31.
  5. Telugu, 10TV; Ramakrishna, Guntupalli (2022-03-29). "Puffed Rice Snacks : మరమరాల స్నాక్స్ తో ఆరోగ్యానికి మేలే!". 10TV Telugu. Retrieved 2023-03-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)