ప్రదీప్ జైస్వాల్
స్వరూపం
ప్రదీప్ జైస్వాల్ (28 అక్టోబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
- 2009: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు
- 2014: శివసేన ఔరంగాబాద్ సిటీ చీఫ్ (మహానగర్ ప్రముఖ్)
- 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[3][4]
- 2024: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[5]
మూలాలు
[మార్చు]- ↑ "Aurangabad Central Vidhan Sabha constituency result 20019".
- ↑ "Sitting and previous MLAs from Aurangabad Central Assembly Constituency".
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)