Jump to content

పెళ్లికాని పెళ్లాం అవుతుంది

వికీపీడియా నుండి
పెళ్ళికాని పెళ్లాం అవుతుంది
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం వెంకట గణేష్
నిర్మాణం శ్రీ భారతీ ఎంటర్ప్రైజెస్
తారాగణం వేణు మాధవ్, ముంతాజ్, రాధిక చౌదరి
విడుదల తేదీ 1 జనవరి, 2005
భాష తెలుగు

పెళ్లికాని పెళ్లాం అవుతుంది 2005 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. ఆల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సె.హెచ్.సుధాకర బాబు నిర్మించిన ఈ సినిమాకు వెంకట గణేష్ దర్శకత్వం వహించాడు. దిలీప్, వేణుమాధవ్, ముంతాజ్, రాధికా చౌదరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.బాపు సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు జనతా ఎంటర్ ప్రైజెస్ సమర్పించగా, టి.మోహన రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • దిలీప్
  • జయంత్
  • తనూరాయ్
  • ముంతాజ్
  • రాథిక
  • వేణుమాధవ్

మూలాలు

[మార్చు]
  1. "Pelli Kaani Pellam Avuthundi (2005)". Indiancine.ma. Retrieved 2021-06-09.

బాహ్య లంకెలు

[మార్చు]