పెట్టె
స్వరూపం
పెట్టె, పెట్టియ లేదా పేటిక అనగా a box, a chest.
- ఇస్త్రీ పెట్టె దుస్తులకు ఉన్న మడతలు పోవడానికి ఇస్త్రీ చేయడానికి వాడే పరికరము.
- పరికరాల పెట్టె
- జంతర మంతర పెట్టె: ఆంధ్ర దేశంలో పర్వ దినాలలో, జాతర్లలో, తిరునాళ్ళలో ఈ జంతరు పెట్టె పైసా తమాషా చూపిస్తూ వుంటారు.
- ఫోటోషాప్ పరికరాల పెట్టె ఫోటోషాప్ ని మొదలు పెట్టిన వెంటనే పరికరాల పెట్టె (టూల్ బాక్స్) ఫోటోషాప్ తెర మీద ఎడమ వైపున కనిపిస్తుంది.