నూతలపాటి
స్వరూపం
నూతలపాటి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. ఇది నూతలపాడు అనే గ్రామనామం నుండి ఏర్పడింది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- నూతలపాటి వెంకటరమణ - ప్రముఖ న్యాయమూర్తి.
- నూతలపాటి గంగాధరం - ప్రముఖ కవి, విమర్శకుడు.
- నూతలపాటి సాంబయ్య - రంగస్థల నటుడు, దర్శకుడు.
- నూతలపాటి పేరరాజు - ప్రముఖ రచయిత, శ్రీశైలప్రభ సంపాదకుడు.
- నూతలపాటి శ్రీరాములు పండిట్ - నాదస్వర విద్వాంసుడు
- నూతలపాటి జోసఫ్ - 1972-1974ల మధ్య రాజ్యసభ సభ్యుడు