నిర్మల
స్వరూపం
నిర్మల పేరుతో అనేకమంది సినీతారలు ఉన్నారు.
- నిర్మలమ్మ - తెలుగు సినిమా నటి
- విజయనిర్మల - తెలుగు సినిమా నటి, దర్శకురాలు
- వెన్నెరాడై నిర్మల - తమిళ సినిమా నటి
- నిర్మలా దేశ్పాండే - సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు.
- కొండేపూడి నిర్మల - స్త్రీవాద కవయిత్రి