టైగర్
స్వరూపం
టైగర్ (Tiger) అనగా పులి.
- టైగర్ రాముడు - 1962 తెలుగు సినిమా.
- టైగర్ (సినిమా), 1979లో విడుదలైన తెలుగు సినిమా.
- టైగర్ ప్రొడక్షన్స్, సినిమా నిర్మాణ సంస్థ.
- టైగర్ వుడ్స్ - అమెరికన్ గోల్ఫ్ క్రీడాకారుడు.
- టైగర్ ఏర్వేస్ - సింగపూర్ కి చెందిన విమానయాన సంస్థ
- టైగర్ బామ్ - తలనొప్పి పోగొట్టే మందు