జీవితకాలం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జంతువులు వాటి జీవితకాలం
వెన్నెముక లేనివి
[మార్చు]- ఈగ 220 నుండి 360రోజులు
- కీచురాయి - 17 నుండి 20 సంవత్సరాలు
- తూనీగ - 2 నుండి 3 సంవత్సరాలు
- ఫ్లాజెల్లేటులు - కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు
- రాక్షస ఆల్చిప్ప - 80 నుండి 100 సంవత్సరాలు
- వాటర్ ప్లూక్ - 25 సంవత్సరాలు
- వానపాము - 10 సంవత్సరాలు
- సాలీడు - 28 సంవత్సరాలు
-
ఈగ
-
కీచురాయి
-
తూనీగ
-
వానపాము
-
సాలీడు
వెన్నముక కలవి
[మార్చు]- అడవిపిల్లి - 15 సంవత్సరాలు
- ఆవు - 25 సంవత్సరాలు
- ఆస్ట్రిచ్ ఉష్ట్రపక్షి - 40 నుండి 72 సంవత్సరాలు
- ఈల్ - 55 సంవత్సరాలు
- ఉడుత - 10 సంవత్సరాలు
- ఎలుగుబంటి - 40 నుండి 50 సంవత్సరాలు
- ఏనుగు - 80 నుండి 100 సంవత్సరాలు
- ఒంటె - 30 సంవత్సరాలు
- కప్ప - 3 నుండి 5 సంవత్సరాలు
- కస్తూరి మృగం - 10 నుండి 15 సంవత్సరాలు
- కాకి - 70 సంవత్సరాలు
- కాట్ ఫిష్ - 60 సంవత్సరాలు
- కానరీ పక్షి - 20 నుండి 50 సంవత్సరాలు
- కార్ప్ చేపలు - 100 సంవత్సరాలు
- కుందేలు - 10 సంవత్సరాలు
- కుక్క - 12 నుండి 15 సంవత్సరాలు
- గాడిద - 50 సంవత్సరాలు
- గుంటనక్క - 15 సంవత్సరాలు
- గుడ్లగూబ - 68 సంవత్సరాలు
- గుర్రం - 30 సంవత్సరాలు
- గోల్డ్ ఫిష్ - 30 సంవత్సరాలు
- చిట్టెలుక - 2 నుండి 3 సంవత్సరాలు
- చిలుక - 140 సంవత్సరాలు
- డాగ్ ఫిష్ - 70 నుండి 267 సంవత్సరాలు
- తిమింగలం - 50 నుండి 100 సంవత్సరాలు
- తోడేలు -15 సంవత్సరాలు
- నల్ల త్రాచు - 100 సంవత్సరాలు
- పంది - 20 సంవత్సరాలు
- పాము - 10 నుండి 30 సంవత్సరాలు
- పిల్లి - 12 నుండి 15 సంవత్సరాలు
- పులి - 40 నుండి 50 సంవత్సరాలు
- బల్లి - 10 సంవత్సరాలు
- బీవర్ - 30 సంవత్సరాలు
- బుల్ ఫ్రాగ్ - 16 సంవత్సరాలు
- మడ్ స్కిప్పర్ చేప - 1 సంవత్సరం
- రాక్షస తాబేలు - 200 నుండి 300 సంవత్సరాలు
- సింహం - 30 సంవత్సరాలు
- సికా జింక - 20 సంవత్సరాలు
- స్కంక్ - 7 నుండి 8 సంవత్సరాలు
- స్టర్జియాన్ చేపలు -100 సంవత్సరాలు
- హిప్పోపోటామస్ -(నీటిగుర్రం) - 40 నుండి 50 సంవత్సరాలు