Jump to content

జయకుమార్ రావల్

వికీపీడియా నుండి
జయకుమార్ రావల్

ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి
పదవీ కాలం
16 జూన్ 2019 – 12 నవంబర్ 2019
ముందు గిరీష్ బాపట్

పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
8 జూలై 2016 – 12 నవంబర్ 2019
తరువాత ఆదిత్య థాకరే

ఉపాధి హామీ మంత్రి
పదవీ కాలం
8 జూలై 2016 – 16 జూన్ 2019
తరువాత జయదత్ క్షీరసాగర్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు అన్నాసాహెబ్ పాటిల్
నియోజకవర్గం సింధ్‌ఖేడా
పదవీ కాలం
2004 – 2009
ముందు హేమంత్ దేశ్‌ముఖ్
తరువాత పద్మాకర్ వాల్వి
నియోజకవర్గం షహదా

వ్యక్తిగత వివరాలు

జననం (1975-01-16) 1975 జనవరి 16 (వయసు 49)
దొండైచా , మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుభద్ర కుమారి
సంతానం జయదిత్య సింగ్ (కొడుకు), వేదాంతేశ్వరి కుమారి (కుమార్తె)
పూర్వ విద్యార్థి కార్డిఫ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

జయకుమార్ జితేంద్రసింగ్ రావల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండుసార్లు మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జయకుమార్ రావల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో దొండాయిచ కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత 2004 శాసనసభ ఎన్నికలలో షహదా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత సింధ్‌ఖేడా శాసనసభ నియోజకవర్గం నుండి 2009 నుండి 2024 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో 2016 జూలై 8 నుండి 2019 నవంబర్ 12 వరకు పర్యాటక & ఉపాధి హామీ శాఖ మంత్రిగా, 2019 జూన్ 16 నుండి 2019 నవంబర్ 12 వరకు ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. DNA India (2019). "Maharashtra Cabinet reshuffle: Fadnavis allocates portfolios at midnight, MoS Home for Shiv Sena" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)