జన్మభూమి (సినిమా)
స్వరూపం
"జన్మభూమి" తెలుగు చలన చిత్రం1970 జూన్ 26 న విడుదల.జి.విశ్వనాథం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.
జన్మభూమి (1970 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.విశ్వనాథం |
తారాగణం | కాంతారావు, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | t.c.s. పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కాంతారావు,
- రామకృష్ణ,
- రాంమోహన్,
- బాలయ్య,
- రాజనాల,
- రాజశ్రీ,
- త్యాగరాజు
- విజయలలిత,
- జ్యోతిలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: జి.విశ్వనాథం
నిర్మాత: టీ.సి.సుబ్బన్న
నిర్మాణ సంస్థ: టీ.సి.ఎస్.పిక్చర్స్
సంగీతం: ఎస్ పి . కోదండపాణి
గీత రచయితలు: దాశరథి,కొసరాజు,ఆరుద్ర
గానం.పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
విడుదల:26:06:1970.
పాటలు
[మార్చు]- ఓ చినవాడా ఓ మొనగాడా మనసిచ్చాను మైమరచాను - పి.సుశీల - రచన: దాశరథి
- ఓ యింత చల్లని రేయిలో వింత పువ్వుల తోటలో - పి.సుశీల - రచన: దాశరథి
- చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- రమ్మంటే రాదోయి నెరజాణ రంగైతె పోదోయి దీవానా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.