చెలియ చెలియా చిరుకోపమా
స్వరూపం
చెలియ చెలియా చిరుకోపమా (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. సాయి శ్యామ్ |
---|---|
నిర్మాణం | పి.అంజి రెడ్డి, కె.ఎ. రవికుమార్ రెడ్డి |
తారాగణం | నివాస్, షికా సిన్హా, రంగనాథ్ |
సంగీతం | ఆశీర్వాద్ |
నిర్మాణ సంస్థ | ఎ.ఆర్.సెల్యులాయిడ్స్ |
భాష | తెలుగు |
చెలియ చెలియా చిరు కోపమా 2002 మార్చి 22న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఆర్.సెల్యులాయిడ్స్ పతాకంపై పి.అంజి రెడ్డి, కె.ఎ. రవికుమార్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాను కె. సాయి శ్యామ్ దర్శకత్వం వహించాడు. నివాస్, షికా సిన్హా, రంగనాథ్ లు ప్రధాన తారాగణంగా[1] నటించిన ఈ సినిమాకు ఆశీర్వాద్ సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- నివాస్
- షికా సిన్హా
- రంగనాథ్
- తనికెళ్ళ భరణి
- ఆహుతి ప్రసాద్
- చిన్నా
- ఉత్తేజ్
- కాదంబరి కిరణ్ కుమార్
- మారుతి
- అబిరామ్
- దేవిశ్రీ
- కల్పన
- ఉమా చౌదరి
- బండా జ్యోతి
- ఉమా
- రంజని
- ప్రత్యూష
- బేబీ భవ్యశ్రీ
- కె.కె. శర్మ
- జూనియర్ రేలంగి
- సత్తిబాబు
- మానిక్ రావు
- మాస్టర్ వంశీ
- రాజారెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. సాయి శ్యామ్
- స్టూడియో: ఎ.ఆర్. సెల్యులాయిడ్స్
- నిర్మాత: పి.అంజి రెడ్డి, కె.ఎ. రవికుమార్ రెడ్డి
- సమర్పించినవారు: కె. ప్రతాప్ రెడ్డి
- సంగీత దర్శకుడు: ఆశీర్వాద్
మూలాలు
[మార్చు]- ↑ "Cheliya Cheliya Chirukopama on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-05-25.
- ↑ "Cheliya Cheliya Chiru Kopama (2002)". Indiancine.ma. Retrieved 2021-05-25.