చెప్పింది చేస్తా
స్వరూపం
చెప్పింది చేస్తా (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.ఎస్.గోపీనాథ్ |
---|---|
కథ | ఎం.ఎస్.గోపీనాథ్ |
చిత్రానువాదం | ఎం.ఎస్.గోపీనాథ్ |
తారాగణం | కృష్ణ, జయచిత్ర |
నిర్మాణ సంస్థ | సరోజినీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
చెప్పింది చేస్తా 1978 లో వచ్చిన సినిమా. కృష్ణ ఘట్టమనేని, జయచిత్ర, నరసింహరాజు, కవిత, ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం ఇచ్చాడు. ఎంఎస్ గోపీనాథ్ రచన, దర్శకత్వం వహించాడు.[1][2]
తారాగణం
[మార్చు]- కృష్ణ ఘట్టమనేని
- జయచిత్ర
- నరసింహరాజు
- కవిత
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- మమత
- సిహెచ్ కృష్ణ మూర్తి
- జె.వి.రమణ మూర్తి
పాటలు
[మార్చు]- హ్యాపీ బర్త్‌డే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, రచన:రాజశ్రీ
- చిన్నదాని - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ, రచన: రాజశ్రీ
- కోటి ఊహల - ఎస్పీబీ, పి.సుశీల, రచన: రాజశ్రీ
- ఆడాలా పాడాలా - పి.సుశీలా, విజయలక్ష్మి శర్మ, రచన: రాజశ్రీ
- ఒకానొక్క కన్నె - ఎస్పీ బి, రచన: రాజశ్రీ
- కన్నె పిల్లల్లం - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ, రచన:రాజశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ "Cheppindi Chestha 1978 full movie". Retrieved 8 July 2020.
- ↑ "Cheppindi Chestha 1978". Retrieved 7 July 2020.