Jump to content

చర్చ:గింప్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గింప్ అంటారా? జింప్ అంటారా?

నా వరకు నేనయితే జింప్ అంటాను, నేను చూసిన వాళ్ళు కూడా అలాగే అనగా విన్నాను. Chavakiran 09:50, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును జింప్ అని అంటేనే బావుంటుందని నా అభిప్రాయం. మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరించి అవసరమైతే పేరు మారుద్దాం.--రవిచంద్ర 09:55, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]