Jump to content

గౌరెల్లా

అక్షాంశ రేఖాంశాలు: 22°46′N 81°52′E / 22.767°N 81.867°E / 22.767; 81.867
వికీపీడియా నుండి
గౌరెల్లా
పెండ్రా రోడ్డు
జనగణ పట్టణం
Nickname: 
గౌరెల్లా
గౌరెల్లా is located in Chhattisgarh
గౌరెల్లా
గౌరెల్లా
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°46′N 81°52′E / 22.767°N 81.867°E / 22.767; 81.867
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాGaurella-Pendra-Marwahi district
జనాభా
 (2001)
 • Total15,173
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
PIN
495117
Telephone code07751
Vehicle registrationCG 10

గౌరెల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లాలోని జనగణ పట్తణం. దీన్ని పెండ్రా రోడ్ అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టం నుండి 618.4 మీ ఎత్తున ఉంది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లోని బిలాస్‌పూర్ - కట్ని రైలు మార్గంలో ఉన్న పెంద్రా రోడ్ రైల్వే స్టేషను గౌరెల్లాలో ఉంది. ఈ స్టేషను అమర్‌కంటక్‌కు దగ్గర్లో, జ్వాలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి దగ్గరగా ఉంది. అమర్‌కంటక్‌ వెళ్ళేందుకు పెంద్రా రోడ్డు స్టేషను వద్ద దిగాలి.

శీతోష్ణస్థితి

[మార్చు]

గౌరెల్లాలో వర్షాకాలం జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అయినప్పటికీ, ఏడాది పొడవునా వర్షం పడుతుంది. ఫిబ్రవరి మాత్రమే సాధారణంగా పొడిగా ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Gaurella (1981–2010, extremes 1903–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.0
(91.4)
36.0
(96.8)
40.0
(104.0)
43.2
(109.8)
46.2
(115.2)
44.6
(112.3)
38.6
(101.5)
35.2
(95.4)
34.6
(94.3)
36.9
(98.4)
35.5
(95.9)
30.6
(87.1)
46.2
(115.2)
సగటు అధిక °C (°F) 24.5
(76.1)
27.5
(81.5)
32.4
(90.3)
37.3
(99.1)
39.3
(102.7)
35.5
(95.9)
30.0
(86.0)
29.3
(84.7)
29.9
(85.8)
30.0
(86.0)
27.7
(81.9)
25.4
(77.7)
30.7
(87.3)
సగటు అల్ప °C (°F) 11.1
(52.0)
13.6
(56.5)
17.9
(64.2)
22.6
(72.7)
25.4
(77.7)
24.8
(76.6)
23.2
(73.8)
22.9
(73.2)
22.1
(71.8)
18.7
(65.7)
14.4
(57.9)
11.2
(52.2)
19.0
(66.2)
అత్యల్ప రికార్డు °C (°F) 2.6
(36.7)
1.7
(35.1)
8.7
(47.7)
12.4
(54.3)
15.5
(59.9)
16.7
(62.1)
18.1
(64.6)
17.9
(64.2)
15.5
(59.9)
11.5
(52.7)
6.1
(43.0)
3.9
(39.0)
1.7
(35.1)
సగటు వర్షపాతం mm (inches) 25.5
(1.00)
24.7
(0.97)
27.6
(1.09)
18.7
(0.74)
39.5
(1.56)
204.0
(8.03)
324.8
(12.79)
323.7
(12.74)
231.0
(9.09)
60.3
(2.37)
17.1
(0.67)
12.1
(0.48)
1,308.9
(51.53)
సగటు వర్షపాతపు రోజులు 2.1 2.3 2.1 1.8 3.4 10.2 17.5 16.4 11.4 3.6 1.3 0.7 72.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 49 40 31 24 30 55 79 81 76 62 54 50 53
Source: India Meteorological Department[1][2]

జనాభా వివరాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] గౌరెల్లా జనాభా 15,173. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. గ్రామంలో సగటు అక్షరాస్యత 22%. ఇది జాతీయ సగటు 59.5% కంటే బాగా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 29% కాగా, స్త్రీలలో ఇది 14% గా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Station: Pendra Road Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 607–608. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  2. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M43. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.