గంగారం
స్వరూపం
గంగారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
తెలంగాణ
[మార్చు]- గంగారం (మహబూబాబాద్) - తెలంగాణా రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండల కేంద్రం.
- గంగారం (చెన్నూర్) - అదిలాబాదు జిల్లాలోని చెన్నూర్ మండలానికి చెందిన గ్రామం
- గంగారం (శ్రీరాంపూర్) - పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్ మండలానికి చెందిన గ్రామం
- గంగారం (బిజినపల్లి) - నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలానికి చెందిన గ్రామం
- గంగారం (కొండాపూర్) - మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలానికి చెందిన గ్రామం
- గంగారం (టేకులపల్లి) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలానికి చెందిన గ్రామం
- గంగారం (మహేశ్వరం) - రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలానికి చెందిన గ్రామం
- గంగారం (ధరూర్) - వికారాబాదు జిల్లాలోని ధరూర్ మండలానికి చెందిన గ్రామం
- గంగారం (సత్తుపల్లి) - ఖమ్మం జిల్లా జిల్లాలోని టేకులపల్లి మండలానికి చెందిన గ్రామం