కుర్రచేష్టలు
స్వరూపం
కుర్రచేష్టలు (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
నిర్మాణం | దగ్గుబాటి భాస్కరరావు |
తారాగణం | సుమన్, విజయశాంతి, భానుచందర్, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ |
గీతరచన | ఆత్రేయ, కొసరాజు |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 26 జూలై, 1984 |
భాష | తెలుగు |
కుర్రచేష్టలు 1984, జూలై 26న రాజాచంద్ర దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి,భానుచందర్, గొల్లపూడి, అన్నపూర్ణ, రాళ్ళపల్లి ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.
నటీనటులు
[మార్చు]- సుమన్
- విజయశాంతి
- భానుచందర్
- గొల్లపూడి మారుతీరావు
- అన్నపూర్ణ
- పి.ఎల్.నారాయణ
- రాళ్ళపల్లి
- అనుపమ
- దేవి
- సాక్షి రంగారావు
- షాహీదా
- మిఠాయి చిట్టి
సాంకేతిక వర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు సత్యం బాణీలు సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | గాయకులు | రచయిత |
---|---|---|---|
1 | శ్రీ రామ చంద్రుడంట చింతకాయ పచ్చడంట | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కొసరాజు |
2 | కొత్తగా పెళ్ళైన కుర్రవాళ్ళం కోరికలు ఎన్నెన్నో ఉన్న వాళ్ళం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | ఆత్రేయ |
3 | పోదామా పోదామా మంగళగిరికి వెళ్లి పోదామా చెలో చెలో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కొసరాజు |
4 | ఎందుకో ఈ ఆడ జన్మ తనకు తాను నిలువలేని | పి.సుశీల | ఆత్రేయ |
5. అనంత లక్ష్మి కళ్యాణి అవల్యానంద దాయిని (పద్యం), పి. సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Kurra Chestalu". indiancine.ma. Retrieved 28 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "కుర్ర చేష్టలు - 1984". ఘంటసాల గళామృతము. Retrieved 28 November 2021.