Jump to content

ఓ అమ్మకథ

వికీపీడియా నుండి
ఓ అమ్మకథ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం వసంతసేన్
తారాగణం శారద,
నూతన్ ప్రసాద్,
జానకి
సంగీతం ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ పవన్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

ఓ అమ్మ కథ 1981లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పవన్ ఇంటర్నేషనల్ పతాకంపై వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా లు నిర్మించిన ఈ సినిమాకు వసంతసేన్ దర్శకత్వం వహించాడు. నూతన్‌ప్రసాద్, శారద, షావుకారు జానకి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వసంత సేన
  • స్టూడియో: పవన్ ఇంటర్నేషనల్
  • నిర్మాత: వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా
  • స్వరకర్త: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • విడుదల తేదీ: 1981 అక్టోబర్ 2
  • సమర్పించినవారు: M.V.L.

పాటల జాబితా

[మార్చు]

1.ఆలుమగల బంధానికి మేలుకొలుపు , రచన: జ్యోతిర్మయి, గానం.శిష్ట్లా జానకి

2.గరువుకాడ చెరువుకాడ గడ్డివాము, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.శిష్ట్లా జానకి

3.తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి చిప్పా, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

4.నీకు నాకు దూరమాయే నేలమీది , రచన: దాసo గోపాలకృష్ణ, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ, బాలసుబ్రహ్మణ్యం

5.బొంబాయి ఆయా మేరే దోస్త్ దోస్తు, రచన:రామకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "O Amma Katha (1981)". Indiancine.ma. Retrieved 2020-08-21.

. 2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్

బయటి లింకులు

[మార్చు]