Jump to content

ఆవిష్కరణ

వికీపీడియా నుండి

ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం. కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.

ఆవిష్కర్త

[మార్చు]
అలెస్సాంన్ద్రో వోల్టా ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఆవిష్కర్త

ఆవిష్కర్త అనగా ఒక వ్యక్తి, అతను కొత్త ఆవిష్కరణలను, పరికరాలను చేస్తాడు, అవి ఫంక్షన్ యొక్క ఒక రకాన్ని నిర్వహిస్తాయి. ఇవి చాలావరకు విద్యుత్ లేదా యాంత్రిక పరికరాలు. కొత్త ఆలోచనలను లేదా విధానాలను కనిపెట్టిన వ్యక్తిని కూడా ఆవిష్కర్త అంటారు. అనేక మంది ఆవిష్కర్తలు పాత ఆవిష్కరణలకు చిన్న మార్పులు చేస్తారు. ఉదాహరణకు ప్రజలు చరిత్రలో గడియారాలు చేయడానికి కొత్త మార్గాలు కనిపెట్టడం. ఆరంభంలో సన్‌డైల్స్ గడియారాలు ఉపయోగించేవారు, ఆ తరువాత నీటి గడియారాలు ఉపయోగించారు.

ఇన్వెన్టింగ్

[మార్చు]

కాలక్రమంలో మానవులు తాము జీవితాన్ని సౌకర్యవంతంగా చేసుకునేందుకు వస్తువులు ఆవిష్కరించారు. ఈ కారణంగా "అవసరం అనగా ఆవిష్కరణ యొక్క తల్లి" అనే వ్యాఖ్య వ్రాయబడింది.